- Home
- Entertainment
- క్లోజప్ షాట్‌లో డీప్ అందాలు చూపిస్తూ మత్తెక్కిస్తున్న జబర్దస్త్ రష్మి.. కసి చూపుల కందిరీగలా ఉందంటూ రచ్చ..
క్లోజప్ షాట్‌లో డీప్ అందాలు చూపిస్తూ మత్తెక్కిస్తున్న జబర్దస్త్ రష్మి.. కసి చూపుల కందిరీగలా ఉందంటూ రచ్చ..
జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ అందాల విందు ఎప్పుడూ స్పెషల్‌గానే ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్ది మరింత అందంగా తయారవుతుంది రష్మి. ఆమె అందం హాట్ నెస్ నుంచి క్యూట్ యాంగిల్‌లోకి మారుతుండటం విశేషం.

యాంకర్ రష్మి గౌతమ్.. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో ఫోటోలు పంచుకుంది. అమ్మాయిలకు బ్లాక్ డ్రెస్ డెడ్లీ కాంబినేషన్‌లో వాటిలో వారి అందం మరింత పెరుగుతుంది. మరింత హాట్‌గా మారుతుంది. తాజాగా రష్మి సైతం అదే చేసింది. బ్లాక్ డ్రెస్‌లో మత్తెక్కించే పోజులిచ్చింది.
అయితే ఈ సారి చాలా క్లోజ్‌గా తన అందాలను చూపించింది. క్లోజప్ షాట్‌లో తన టాప్ అందాలను ప్రదర్శించింది. ఇందులో టూ హాట్‌గా, అంతే క్యూట్‌గా ఉంది రష్మి. క్లోజప్‌లో రష్మి చూపులు చురకత్తుల్లా ఉన్నాయి. నెటిజన్ల హృదయాలను గుచ్చేస్తున్నాయి. నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ అమ్మడి ఫోటోలపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. హాట్ కామెంట్స్ చేస్తున్నారు. కసి చూపుల కందిరీగ అంటూ కవిత్వాలు రాస్తున్నారు. బ్లాక్ డ్రెస్‌లో ఏంజెల్‌లా ఉన్నావని, చూపులు చురకత్తులని, బ్లాక్ ఏంజెల్ అని అంటున్నారు. ఇతర రాష్టాల నుంచి కూడా ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నారు. సుధీర్‌తో కలిసి షో చేయాలని, ఓ ఫోటో ని పంచుకోవాలని, సుధీర్‌ని పెళ్లి చేసుకోవాలని అంటూ రచ్చ చేస్తున్నారు.
ఇక రష్మి గౌతమ్.. జబర్దస్త్ షోకి పదేళ్లుగా యాంకర్‌గా చేస్తూ షో సక్సెస్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. షోకి అందాన్ని తీసుకొస్తుంది. కమెడియన్ల కామెడీ చూడటంతోపాటు రష్మిపై వేసే పంచ్‌లను చూసేందుకు కూడా ఆడియెన్స్ ఈ షోని చూస్తుండటం విశేషం. దీనికి ఆమె రియాక్షన్ సైతం హైలైట్‌గా నిలుస్తుంది. అడపాదడపా తనదైన డాన్సులతో ఉర్రూతలూగిస్తుంది రష్మి.
ఇక జంతు ప్రేమికురాలు రష్మి. జంతు హింసపై ఆమె గళమెత్తుతుంది. ముఖ్యంగా డాగ్స్ కి ఏం జరిగినా ఊరుకోదు. వాటి రక్షణ కల్పించాలని, జనాల్లో అవగాహన కల్పించాలని చెబుతుంది. ఈ విషయంలో ఆమె నిత్యం ఫైట్ చేస్తూనే ఉంటుంది.
మరోవైపు కొన్నిసార్లు ఆమెపై సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్లు కూడా వస్తుంటాయి. ట్రోల్స్ కి గురవుతుంటుంది. కానీ వాటిని పట్టించుకోదు రష్మి. విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. సోషల్ మీడియా అభిమానులకు, ఫ్యామిలీ ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యింది.
ఇక రష్మి గౌతమ్.. నటిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేసింది. జబర్దస్త్ షోకి యాంకర్‌గా చేయడంతోపాటు నటిగానూ సినిమాల్లో నటించింది. చిన్న చిన్న పాత్రలు చేసింది. అవి పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి. `గుంటూరు టాకీస్` వంటి ఒకటి రెండు సినిమాలు ఆడినా, రష్మి కెరీర్‌కి పుష్ ఇవ్వలేకపోయాయి. దీంతో టీవీ షోస్‌నే నమ్ముకుని కెరీర్‌ని సాగిస్తుంది రష్మి.