MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తన ఒరిజినాలిటీ బయటపెట్టిన `జబర్దస్త్` రష్మి.. ఫ్రూప్‌ చూపించి మరీ రచ్చ.. మాస్‌ యాంగిల్‌ మామూలుగా లేదుగా!

తన ఒరిజినాలిటీ బయటపెట్టిన `జబర్దస్త్` రష్మి.. ఫ్రూప్‌ చూపించి మరీ రచ్చ.. మాస్‌ యాంగిల్‌ మామూలుగా లేదుగా!

`జబర్దస్త్‌` రష్మి తన అసలు రూపం బయటపెట్టింది. ఇన్నాళ్లు బయట తన గురించి అంతా అనుకునేది వేరని, అసలు తన ఒరిజినల్‌ ఇంకోటని చాటిచెప్పింది. ఒక్కపోస్ట్ తో అసలు విషయం చెప్పేసింది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : May 30 2022, 09:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

`జబర్దస్త్` యాంకర్‌(Jabardasth Anchor Rashmi)గా పాపులర్‌ అయిన రష్మిగౌతమ్‌(Rashmi Gautam)కి సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. ఆమె అందాలకు లక్షల్లో అభిమానులున్నారు. ఆమె మాటలకు ఫిదా అయిన వారేందరో ఉన్నారు. అల్లరికి పడిపోయిన వారేంతో మంది ఉన్నారు. మొత్తంగా తన అందచందాలు, అమాయకత్వంతో టీవీ ఆడియెన్స్ ని తనమాయలొ పడేసుకుంది యాంకర్‌ రష్మి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

`జబర్దస్త్` కామెడీ షోకి యాంకర్‌(Hot Anchor Rashmi)గా చేస్తూ మంచి గుర్తింపు, క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ భామ వెండితెరపై కూడా రాణించేందుకు ప్రయత్నం చేసింది. ఒకటి రెండు సినిమాలతో ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత ఆమె సినీ కెరీర్‌ అంతగా సాగడం లేదు. ఆమె నటించిన సినిమాలు మధ్యలోనే ఆగిపోవడంతో ఇప్పుడు కేవలం టీవీకే పరిమితమయ్యింది హాట్‌ యాంకర్‌ రష్మి. 
 

37

ఇక టెలివిజన్‌లోనే సత్తా చాటుతూ అలరిస్తుంది. అయితే రష్మి అంటే హాట్‌ అందాలు, అమాయకత్వం అనే ఫీలింగ్‌ అందరిలోనూ ఉంటుంది. అదే అనుకుంటారు. రష్మి కూడా అదే అనుకుంటుందట. తన గురించి బయట తనొక ఇన్నోసెంట్‌ అని అనుకుంటారని చెబుతుంది. కానీ తన అసలు రూపం వేరే అని చాటుకుంటోంది. తాజాగా ప్రూప్‌ చూపించి మరీ అసలు విషయం బయటపెట్టింది రష్మి. 
 

47

టీవీ షోస్‌లో తనని చాలా అమాయకురాలు, ఎంతో అణకువగా ఉంటుందని బయట టాక్‌ ఉందని, కానీ తన ఒరిజినల్‌ వేరే ఉందని చెప్పింది రష్మి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టిమరీ తన ఒరిజినల్‌ బయటపెట్టింది. రియల్‌లైఫ్‌లో తనొక ఖిలాడీ అని, ఫుష్‌ జోష్‌లో ఉంటానని, అనుకున్నంత అమాయకురాలిని కాదని, తనొక మాస్‌ అని, సీన్‌ దొరికితే రచ్చరచ్చ చేస్తాననే అర్థంలో ఆమె డాన్సు చేస్తూ, షోస్‌లో హాట్‌ అండ్‌ మాస్‌ మూవ్‌మెంట్స్ తో డాన్సు చేసిన వీడియోని పంచుకుంది రష్మి. 

57

రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. మొదట ఎంతో అమాయకురాలిగా కనిపించిన ఆమె,రెండో వీడియోలో మాస్‌ డాన్సు చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నట్టుగా ఉండటంతో అంతా షాక్‌ అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో రష్మి ఈ విషయాన్ని తెలిపింది. మొత్తానికి తన ఒరిజినల్‌ బయటపెట్టింది సెక్సీ యాంకర్. అయితే రష్మి ఎలా ఉన్నా అందంగానే ఉంటుంది, హాట్‌గానే ఉంటుందని, అదే మాకు నచ్చుతుందని పోస్ట్ లు పెడుతున్నారు నెటిజన్లు. ఆమె ప్రతి వారం పంచుకునే అందాల ఫోటోలే మాకు కనువిందు అంటున్నారు. ఆమెలోని నిజాయితీ, సేవా గుణం మాకు బాగా నచ్చుతాయని చెబుతున్నారు.
 

67

ఇక బుల్లితెరపై సెక్సీ యాంకర్‌ రష్మి చేసే సందడి అంతా ఇంతా కాదు. కమేడియన్‌ సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె పండించే కెమిస్ట్రీ ఎప్పటికీ ఫేమస్‌. `జబర్దస్త్` షోకి ఇదే హైలైట్. ఇప్పటికీ వీరిద్దరి జోడీనే షోకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇటీవల ఆమె సుధీర్‌ని కాదని మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమైంది. మరి అది ఎవరితో అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. వచ్చే వారం దీనిపై క్లారిటీ రానుంది. 
 

77

రష్మి అందాల విందులో హద్దులు చెరిపేస్తుంది. పొట్టిదుస్తుల్లో అందాల ప్రదర్శన చేస్తూ సోషల్‌ మీడియా అభిమానులను అలరిస్తుంది. తన ఫాలోవర్స్ గా మార్చుకుంటుంది. హాట్‌ హాట్‌ అందాలను అంతే వేడిగా వడ్డిస్తూ నెటిజన్లని ఫిదా చేస్తుంటుంది. అందుకే రష్మి అందాలకు సామాజిక మాధ్యమాల్లో ఫుల్‌ డిమాండ్‌ ఉంది.ఆమె పంచుకునే గ్లామర్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంటాయి. వైరల్‌ అవుతుంటాయి. ఆమెని అభిమానించే వారికే కాదు, సాధారణ నెటిజన్లకి కూడా ఫుల్‌ మీల్స్ పెడుతుంటాయనేది టాక్‌.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR: చిరంజీవి, కృష్ణ, బాలయ్య అందరూ ఫెయిల్.. ఎన్టీఆర్ రికార్డుని బద్దలు కొట్టి పడేసిన ఒకే ఒక్క హీరో
Recommended image2
Peddi 21 Days Collections: సమంత దెబ్బకి పెద్ది కుదేలు, 21 రోజుల్లో వచ్చింది ఇంతే.. హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే
Recommended image3
Jabardasth Faima: పెద్దలను ఎదిరించి ప్రియుడిని పెళ్లాడిన జబర్దస్త్ ఫైమా.. లేడి కమెడియన్ పెళ్లాడింది ఎవరినంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved