పైటకొంగు జారిపోతున్న లెక్కచేయక జబర్దస్త్ రష్మి స్టన్నింగ్ స్టిల్స్.. బ్యాక్ చూపిస్తూ ఎల్లో శారీలో విరహ వేదన
యాంకర్ రష్మి గౌతమ్.. హుందాతనంతో కూడిన యాంకరింగ్‌తో రాణిస్తుంది. తనపై వచ్చే కామెంట్లని పట్టించుకోకుండా స్ఫూర్తివంతంగా ముందుకు సాగుతుంది. తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది.
యాంకర్ రష్మి హీరోయిన్‌గా రాణించాలనుకుంది. కానీ అక్కడ సక్సెస్ కాలేకపోవడంతో బుల్లితెరని నమ్ముకుంది. టీవీ షోస్‌తో ఆమె క్లిక్ అయ్యింది. యాంకర్‌గా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. బుల్లితెర స్టార్‌గా రాణిస్తున్న రష్మి ఇక్కడ సక్సెస్ అయ్యాక బిగ్ స్క్రీన్‌పై ప్రయత్నాలు చేస్తుంది.
యాంకర్‌గా ఆమె సక్సెస్ కావడంతో అడపాదడపా ఈ హాట్ బ్యూటీకి సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఆ మధ్య `బొమ్మ బ్లాక్ బస్టర్` సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇటీవల చిరంజీవితో `భోళా శంకర్`లో వ్యాంప్ తరహా పాత్రలో మెరిసింది. కాసేపు సాంగ్‌లో రచ్చ చేసింది.
ఇప్పుడు హీరోయిన్‌గా ఆమె ప్రయత్నాలు చేస్తుంది. తన బుల్లితెర స్క్రీన్ ప్రియుడు సుడిగాలి సుధీర్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతుంది. దీనికి సంబంధించిన కథా చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే దీనిపై చాలా కాలంగా వర్క్ జరుగుతుంది. కానీ ఇంకా క్లారిటీ రాలేదు.
ఈ నేపథ్యంలో రష్మి.. ప్రస్తుతం `ఎక్స్ ట్రాజబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోలతో యాంకర్‌గా బిజీగా ఉంది. ఆమె తనదైన అందచందాలు, అభినయంతో మెప్పిస్తుంది. తనదైన పంచ్ లు, కౌంటర్లతో మెప్పిస్తుంది. షోలను రక్తి కట్టిస్తుంది. తెలుగులో టీవీ షోస్‌లో రష్మి యాంకర్‌గా చేస్తున్న `శ్రీదేవి డ్రామా కంపెనీ` మొదటి స్థానంలో నిలుస్తుండటం విశేషం.
ఇలా బుల్లితెరపై తన యాంకరింగ్, అభినయంతో మెప్పిస్తుంది. మరోవైపు డిజిటల్ మాధ్యమాల్లో అందాల విందుతో మెప్పిస్తుంది. గతంలో ప్రతి వారం తన గ్లామర్ ట్రీట్ ఇస్తూ నెటిజన్లని ఖుషి చేస్తుంది. కానీ ఇప్పుడు చాలా గ్యాప్ ఇచ్చి మెరుస్తుంది. హాట్ ట్రీట్‌తో అలరిస్తుంది.
రష్మి తాజాగా అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఆమె ఎల్లో శారీ ధరించింది. పొద్దితిరుగుడు పూదోటని ఒంటినిండా నింపుకుని వయ్యారాలు ఒలకబోసింది. సోకులన్నీ ఆరబోస్తూ కుర్రాళ్లకి విజువల్ ట్రీట్ ఇచ్చింది.
ఇందులో తన వంటిపై పైటకొంగు నిలవనంటోంది అన్నట్టుగా రష్మి ఇచ్చిన పోజులు కైపెక్కించేలా ఉన్నాయి. బ్యాక్ అందాలు చూపిస్తూ మత్తెక్కిస్తుంది. దీంతోపాటు విరహంతో కూడిన పోజులిస్తూ కుర్రాళ్లని కవ్విస్తుంది. నెట్టింట దుమారం రేపుతుంది.
రష్మి గౌతమ్ ప్రస్తుతం జబర్దస్త్ రష్మిగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆమె హీరోయిన్ కావాలనుకుంది. నటిగా కొన్ని సినిమాలు చేసింది. కానీ వాటిలో రష్మి నటించిందనే విషయాన్నే ఆడియెన్స్ గుర్తించలేకపోవడం గమనార్హం.
కొన్ని సినిమాలు చేయగా పేరు రాలేదు. దీంతో బుల్లితెరపై వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలని యాంకర్‌గా టీవీ షోస్ స్టార్ట్ చేసింది. జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్‌గా సక్సెస్ అయి ఇప్పుడు సోషల్ మీడియా సునామీగా, క్రేజీ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది.
మధ్యలో ఆమె ఒకటి రెండు సినిమాలు చేసింది. అందులో `గుంటూరు టాకీస్` చిత్రం పెద్ద హిట్ అయ్యింది. ఆ సినిమా రష్మికి కూడా మంచి పేరు తెచ్చింది. కానీ ఆ తర్వాత సినిమాలు చేసినా అవి రాణించలేదు. దీంతో బుల్లితెరకే పరిమితమయ్యింది.