MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అంతకంతకూ గ్లామర్ డోస్ పెంచేస్తున్న జబర్దస్త్ కొత్త యాంకర్... రష్మీకి టెండర్ పెట్టేలా ఉందే!

అంతకంతకూ గ్లామర్ డోస్ పెంచేస్తున్న జబర్దస్త్ కొత్త యాంకర్... రష్మీకి టెండర్ పెట్టేలా ఉందే!

జబర్దస్త్ యాంకర్స్ కి సపరేట్ ఇమేజ్ ఉంది. రష్మీ గౌతమ్, అనసూయ ఓ బెంచ్ మార్క్ సెట్ చేశారు. అనసూయ తప్పుకోవడంతో సౌమ్యరావుకు ఆఫర్ దక్కింది. ఈ కన్నడ భామ గ్లామర్ షోలో రష్మీతో పోటీపడుతోంది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Jul 31 2023, 01:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Sowmya Rao

Sowmya Rao

తాజాగా పింక్ కలర్ మిడ్డీలో సౌమ్యరావు మైండ్ బ్లాక్ చేసింది. సౌమ్య రావు గ్లామరస్ ఫోటోలపై కుర్రాళ్ళు క్రేజీ కామెంట్ చేస్తున్నారు. దీంతో సౌమ్యరావు గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది. చూస్తుంటే సౌమ్యరావు రష్మీ పొజిషన్ కి ఎసరు పెడుతుందేమో అనే సందేహం కలుగుతుంది. 


 

26
Sowmya Rao

Sowmya Rao

గత ఏడాది అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకున్నారు. కొన్ని వారాలు రష్మీ గౌతమ్ జబర్దస్త్ యాంకర్ గా వ్యవహరించింది. రష్మీని తప్పించి ఆమె స్థానంలో సౌమ్యరావుని తీసుకున్నారు. తీవ్ర పోటీ మధ్య సౌమ్యరావుకు ఈ ఆఫర్ దక్కింది. 

36
Sowmya Rao

Sowmya Rao

అయితే జబర్దస్త్ షోకి వచ్చిన సౌమ్య రావు అతిపెద్ద బాధ్యత భుజాలకు ఎత్తుకున్నారు. మోస్ట్ పాపులర్ షో కావడంతో ఏమాత్రం తగ్గినా విమర్శలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రష్మీ, అనసూయలతో పోలికలు వస్తాయి. వాళ్ళ కంటే బెటర్ అనిపించుకోకపోయినా... సరిసమానంగా పోటీ ఇవ్వగలగాలి. 

 

46
Sowmya Rao

Sowmya Rao

ఇప్పటి వరకు సౌమ్యరావు పెరఫామెన్స్  పర్లేదు అనిపించుకుంది. అనసూయ మాదిరి ఆమె షోకి అట్రాక్షన్ కాలేకపోతున్నారు. అదే సమయంలో జబర్దస్త్ మునుపటి వైభవం కోల్పోయింది. సౌమ్యరావు శక్తిమేర ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తుంది. 
 

56

సౌమ్యకు ఎపిసోడ్ కి లక్ష నుండి లక్షన్నర మధ్య ఇస్తున్నారట. రష్మీ, అనసూయ రెమ్యూనరేషన్ కంటే ఇది చాలా తక్కువ. ఎందుకంటే రష్మీ ఎపిసోడ్ కి రూ. 2 లక్షలకు పైనే తీసుకుంటున్నారు. సౌమ్య రావు పెర్ఫార్మన్స్ బాగుండి, ఆమె ప్రెజెన్స్ షోకి ప్లస్ అయితే రెమ్యూనరేషన్ పెంచుతామని హామీ ఇచ్చారట. 
 

66
Sowmya Rao

Sowmya Rao

జబర్దస్త్ యాంకర్స్ కి సపరేట్ ఇమేజ్ ఉంది. రష్మీ గౌతమ్, అనసూయ ఓ బెంచ్ మార్క్ సెట్ చేశారు. అనసూయ తప్పుకోవడంతో సౌమ్యరావుకు ఆఫర్ దక్కింది. ఈ కన్నడ భామ గ్లామర్ షోలో రష్మీతో పోటీపడుతోంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
హుస్సేన్ సాగర్ కి వెళ్ళేది అలాంటి సినిమాల వల్లే.. షాకిచ్చిన తరుణ్ భాస్కర్, ధురంధర్ పై కామెంట్స్
Recommended image2
Rashmika Mandanna: నేను ఆమెకి రెండో అమ్మని.. చెల్లిపై రష్మిక ఎమోషనల్‌ కామెంట్‌
Recommended image3
Sai Pallavi: ఎయిర్‌పోర్ట్ లో సాయిపల్లవిని పట్టుకుని నిలదీసిన మహిళ.. ఆ వివాదాన్ని తలుచుకుంటూ ఎమోషనల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved