Kiara Advani Festive Looks: పండగకి మెరిసిపోవాలా? కియారా బ్లింగ్ ఐడియాలు అదుర్స్..
కియారా అద్వానీ ఫ్యాషన్ సెన్స్ ప్రత్యేకంగా ఉంటుంది. తన డ్రెస్సింగ్ స్టైల్ ఎప్పుడూ అదుర్స్ అనిపిస్తుంది. రాబోయే పండగల సీజన్ కోసం మీరు కూడా కొత్తగా మెరిసిపోవాలనుకుంటే, కియారా వార్డ్‌రోబ్ నుంచి కొన్ని బెస్ట్ స్పార్క్లీ అవుట్‌ఫిట్స్ చూసేయండి.
15

Image Credit : instagram
ఫ్యాషన్ సెన్స్ ఉన్న హీరోయిన్..
తన ఫ్యాషన్ సెన్స్, అందంతో కియారా అద్వానీ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. రాబోయే పండగల సీజన్‌లో మీరూ ప్రత్యేకంగా కనిపించాలంటే, కియారా దేశీ వార్డ్‌రోబ్ లోంచి మీకు కావల్సినవి చూసేయండి..
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
25
Image Credit : INSTAGRAM\Pinterest
ఇన్‌స్టాగ్రామ్ కోసం అదిరిపోయే ఫొటోలు
పేస్టల్ షేడ్‌లో ఉండే ఇలాంటి సీక్విన్డ్ చీర మీ వార్డ్‌రోబ్‌లో తప్పక ఉండాలి. లో-నెక్ బ్లౌజ్, లో-వెస్ట్ శారీతో ఇన్‌స్టాగ్రామ్ కోసం అదిరిపోయే ఫొటోలు క్లిక్ చేయొచ్చు.
35
Image Credit : INSTAGRAM\Pinterest
లెహెంగా లుక్కే వేరు
కాంట్రాస్ట్ కలర్స్‌లో ఉండే ఎంబెల్లిష్డ్ లెహెంగా లుక్కే వేరు. పసుపు, ఐవరీ రంగుల కాంబినేషన్ చాలా అందంగా ఉంది కదూ! దీనికి హెవీ నెక్ పీస్, మినిమల్ మేకప్ జోడిస్తే లుక్ అదిరిపోతుంది.
45
Image Credit : INSTAGRAM\Pinterest
పండగలకు పర్ఫెక్ట్ ఛాయిస్
వెస్ట్రన్ మోటిఫ్స్, ప్యాటర్న్స్‌తో ఉన్న ఈ స్ట్రాపీ లెహెంగా మీ వార్డ్‌రోబ్‌కు ట్రెడిషనల్, మోడరన్ టచ్ ఇస్తుంది. ఇది పండగలకు పర్ఫెక్ట్ ఛాయిస్.
55
Image Credit : INSTAGRAM\Pinterest
పండగలకు ఇది అద్భుతమైన ఎంపిక
కలర్ గ్రేడియంట్ ఉన్న షిఫాన్ చీర, దానికి జతగా ఎంబ్రాయిడరీ చేసిన బ్రాలెట్-స్టైల్ బ్లౌజ్... రాబోయే పండగలకు ఇది మరో అద్భుతమైన ఎంపిక. ఈ లుక్ చాలా రాయల్‌గా ఉంటుంది.
Latest Videos

