అవకాశం అడిగితే రూమ్‌కి రమ్మన్నారు.. షాకింగ్‌ విషయాలు వెల్లడించిన `జబర్దస్త్` హరిత

First Published Feb 12, 2021, 9:59 AM IST

జబర్దస్త్ లో ఛాన్స్ అడిగితే `రూమ్‌కి రమ్మన్నార`ని సంచలన ఆరోపణలు చేశారు జబర్దస్త్ హరి. అలియాస్‌ హరిత. జబర్దస్త్ లో లేడీ గెటప్‌లో హరితగా పాపులర్‌ అయిన హరి తాజాగా ఓ ఇంటర్వ్వూలో పాల్గొని పలు షాకింగ్‌ విషయాలు వెల్లడించారు. తమది ఎంతో పేద కుటుంబమని చెప్పారు. ఇంకా అనేక విషయాలను పంచుకున్నారు.