కలర్ కాదు మనసే ముఖ్యం: జబర్దస్త్ ఇమ్మానుయేల్ కి పడిపోయిన వర్ష

First Published Dec 5, 2020, 10:29 AM IST

ఇక ఇలాంటి జబర్దస్త్ స్టేజీపై సుధీర్ రష్మిలకు ధీటుగా మరొక జంట కొత్తగా పురుడు పోసుకున్నట్టుగా అనిపిస్తుంది. వారే హాట్ అమ్మాయి వర్ష, రీసెంట్ గా తన కామెడీ టైమింగ్, పంచులతో లైం లైట్ లోకి వచ్చిన ఇమ్మానుయేల్.

జబర్దస్త్ ప్రోగ్రాం అంటేనే అందరికి ఒక హాయినిచ్చే ఫీలింగ్. ఒక గంటపాటు గురువారం, శుక్రవారాల్లో అన్ని బాధలను మర్చిపోయి, రొటీన్ లైఫ్ ని పక్కకుబెట్టి కడుపుబ్బా, మనస్ఫూర్తిగా నవ్వుకునే అవకాశం కల్పిస్తుంది ఈ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం లోని కంటెస్టెంట్స్, టీం లీడర్స్ తమ శక్తివంచన లేకుండా ప్రేక్షకులను నవ్వించడంలో నిమగ్నమైపోతుంటారు.

ఈ ప్రోగ్రాంలో కామెడీతోపాటు కొన్ని జంటలు బాగా ఫేమస్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సుధీర్, రష్మిల జంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వెండితెరపై ప్రభాస్, అనుష్కలకు ఏ స్థాయిలో ఫాన్స్ అయితే ఉన్నారో అదే స్థాయిలో ఉన్నారు ఈ జంటకు. బుల్లితెర ప్రనుష్క గా ఈ జంటను పిలుస్తుంటారు టెలివిజన్ ప్రియులు. (Pic Credit: Etv Jabrdasth)

ఇక ఇలాంటి జబర్దస్త్ స్టేజీపై సుధీర్ రష్మిలకు ధీటుగా మరొక జంట కొత్తగా పురుడు పోసుకున్నట్టుగా అనిపిస్తుంది. వారే హాట్ అమ్మాయి వర్ష, రీసెంట్ గా తన కామెడీ టైమింగ్, పంచులతో లైం లైట్ లోకి వచ్చిన ఇమ్మానుయేల్. ఇదివరకే ఇమ్మానుయేల్ తో అనేక స్కిట్లు చేసిన వర్ష... తాజాగా మరో స్కిట్లో ఇమ్మానుయేల్ తో కనిపించింది. (Pic Credit: Etv Jabrdasth)

స్కిట్ అయిపోయిన తరువాత జరిగిన సంభాషణ ఇప్పుడు హిట్ ఫేవరెట్ గా మారింది. జడ్జి రోజా... నేరుగా ఏం చేసావో ఏమో కానీ వర్ష ఇలా పడిపోయింది అనడంతో ఒక్కసారిగా అందరూ విస్తుపోయారు. ఎమన్నా ఉందా మీ ఇద్దరి మధ్య అని అడగగా... స్కిట్లోనే అని సమాధానమిచ్చింది వర్ష. కానీ ఇమ్మానుయేల్ మాత్రం బయట వేరే అనడంతో వర్ష మూసి మూసి నవ్వులు నవ్వింది. (Pic Credit: Etv Jabrdasth)

ఇక అప్పటివరకు స్టేజీపైనా వర్ష, ఇమ్మానుయేల్ కి మధ్యలో ఉన్న రష్మీ పక్కకు జరగడంతో వర్ష ఇమ్మానుయేల్ పక్కకి వెళ్లి చెయ్యి పట్టుకొని తనకు ఇమ్మానుయేల్ అంటే చాలా ఇష్టమని, తనకెంతో రెస్పెక్ట్ ఇస్తాడని అనింది. ఇక జబర్దస్త్ డైరెక్టర్లు తమదైన స్టయిల్లో ఈ ప్రోమో కట్ లో హార్ట్ సింబల్స్, లవ్ బీజీఎమ్ లు వేసేసారు. (Pic Credit: Etv Jabrdasth)

ఇక ఆ తరువాత ఈ బీజీఎమ్ సాగుతుండగా రష్మీ పక్కన ఊహల్లో తేలిపోతున్నట్టుగా డాన్స్ వేయడం మనం స్పష్టంగా చూడవచ్చు. ఇక ఈ తతంగం జరుగుతుండగా వర్ష మధ్యలో ఇమ్మానుయేల్ ని చూసి కనుబొమ్మలు ఎగరేయడం, సిగ్గు పడడం అన్నీ చాలా అందంగా ఉన్నాయి. చివర్లో వర్ష ఇమ్మానుయేల్ చేయి పట్టుకొని కలర్ లో ఏముంది మేడం, మంచి మనసు తనది అంటూ ఇమ్మానుయేల్ చేయి పట్టేసుకుంది. చూడాలి ఇది కూడా ఏమైనా ఒక తెర మీద కనబడబోయే సుధీర్ రష్మీ లాంటి జంటనా, లేదంటే బయట కూడా ఒక్కటయ్యే జంటనా అని. ఈ ఎపిసోడ్ ను పూర్తిగా చూడాలంటే వచ్చే శుక్రవారం ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగవలిసిందే..!(Pic Credit: Etv Jabrdasth)

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?