MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒక ఇంటివాడు కాబోతున్న కెవ్వు కార్తీక్, పెళ్లికూతురు ఎవరో సస్పెన్స్ అంటోన్న జబర్థస్త్ కమెడియన్

ఒక ఇంటివాడు కాబోతున్న కెవ్వు కార్తీక్, పెళ్లికూతురు ఎవరో సస్పెన్స్ అంటోన్న జబర్థస్త్ కమెడియన్

ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వస్తే కాని పెళ్లి చేసుకోవద్ద అనుకుంటారు చాలా మంది. పట్టుదలతో అనుకున్నది సాధించిన తరువా తపెళ్లికి రెడీ అవుతుంటారు. ఆకోవలోకే వస్తాడు కెవ్వు కార్తీక్. త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 01 2023, 10:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జబర్దస్ కామెడి షో ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ లకు గుర్తింపు ఇచ్చింది. సామాన్యులను స్టార్స్ గా చేసింది. వారిలో చాలా మంది పూటగడవక ఇబ్బంది పడుతున్నవారుు ఉన్నారు. వారు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. ఇక చాలామంది మంచి స్థాయిలోకి వచ్చిన తరువాతే పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయ్యి ఉన్నారు. అలాంటి వారిలో కెవ్వు కార్తీక్ కూడా ఒకడు.

26

జబర్థస్త్ తో  మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కార్తీక్ ఒక‌రు. కార్తీక్ అంటే గుర్తుప‌ట్టే వారి సంఖ్య చాలా త‌క్కువ అయితే కెవ్వు కార్తీక్ త్వ‌ర‌లోనే అత‌డు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విష‌యాన్ని అత‌డే స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేశాడు. 
 

36

త‌న‌కు కాబోయే భార్య‌తో క‌లిసి ఉన్న ఫోటోల‌ను షేర్ చేశాడు. అయితే ఆమె ఎవరు అనేది మాత్రం వెల్లడించలేదు. ఆమె ఫేస్ కనిపించకుండా పోటోలు దిగి శేర్ చేశాడు కార్తీక్. అసలు ఆమె పేరు ఏమిటి..? ఆమె ఎలా ఉంటుందో తెలియ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు. అయితే ఆమె అందరికి తెలిసిన వ్యాక్తి కాదు కదా..? అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. 
 

46

మ‌న జీవితంలోకి ఓ కొత్త వ్య‌క్తి వ‌స్తే చాలా సంతోషంగా ఉంటుంద‌ని కొంత మంది చెబుతుంటారు. బ‌హుశా అది ఇదే కావచ్చు. నా జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్యూ బ్యూటీఫుల్. నీతో కొత్త జీవితాన్ని వీలైనంత తొంద‌ర‌గా మొద‌లుపెట్టాల‌ని ఎంతగానో ఎద‌రుచూస్తున్నా.’ అంటూ రెండు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు కార్తీక్. 

56

ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లతోపాటు.. బుల్లితెర సెలబ్రిటీస్ కూడా కార్తీక్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదిరే అభి, ప్రియాంక సింగ్‌, జోర్దార్ సుజాత, గెటప్ శ్రీను, అభిన‌వ్ త‌దిత‌రులు కార్తీక్ కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇక ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు అనేది మాత్రం సస్పెన్స్ లో ఉంది. 

66

ఇక మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన కార్తీక్ త‌న కెరీర్‌లో ఎన్నో క‌ష్టాలు దాటుకుని సెల‌బ్రిటీ స్థాయికి చేరుకున్నాడు. కామెడీ క్లబ్ కాస్త గుర్తింపు తెచ్చుకున్న  కార్తీక్.. ఆతరువాత జ‌బ‌ర్ద‌స్త్ లో కంటెస్టెంట్‌గా వ‌చ్చాడు.  అంచలంచలుగా ఎదుగుతూ.. ముక్కు అవినాష్ తో కలిసి సొంత టీమ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆతరువాత కాలంలో అవినాశ్.. జబర్థస్త్ ను వీడటంతో.. కార్తీక్ సోలో టీమ్ లీడర్ అయ్యాడు. కెవ్వు కార్తీక్ టీమ్ తో జబర్థస్త్ గా స్కిట్లు చేస్తున్నాడు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
1000 కోట్లు దాటిన.. తగ్గని ధురంధర్ దూకుడు, 28వ రోజు ఇండియాలో ఎంత కలెక్ట్ చేసిందంటే?
Recommended image2
రాజేంద్ర ప్రసాద్ పై చిరంజీవి కూతురు కామెంట్స్, మెగాస్టార్ షాకింగ్ రిప్లై.. ఏమన్నాడంటే?
Recommended image3
అల్లు రామలింగయ్య వల్లే మెగాస్టార్ అయ్యారా ? చిరంజీవి సమాధానం.. సురేఖతో పెళ్లి, అస్సలు ఒప్పుకోనన్న నిర్మాత
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved