MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `జబర్దస్త్`లోకి దూసుకొచ్చిన కామెడీ సునామీ ఫైమా బ్యాంక్‌గ్రౌండ్‌ ఏంటో తెలుసా?.. ఇంకా అప్పుల్లోనే..

`జబర్దస్త్`లోకి దూసుకొచ్చిన కామెడీ సునామీ ఫైమా బ్యాంక్‌గ్రౌండ్‌ ఏంటో తెలుసా?.. ఇంకా అప్పుల్లోనే..

`జబర్దస్త్`లోకి దూసుకొచ్చిన సునామీ ఫైమా. షోలో అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో, బోల్డ్ డైలాగ్‌లతో అనతి కాలంలోనే పాపులర్‌ అయ్యింది. మరి ఇంతకి ఈ అమ్మడి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇంట్రెస్టింగ్‌ డిటెయిల్స్.

2 Min read
Aithagoni Raju
Published : Jul 17 2021, 08:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
`జబర్దస్త్`లో అద్బుతమైన కామెడీ టైమింగ్‌తో నూకరాజు, ఇమ్మాన్యుయెల్‌లతో కలిసి జోడి కడుతూ కడుపుబ్బ నవ్విస్తుంది ఫైమా. వరుసగా `జబర్దస్త్`, `పటాస్‌`, `రెచ్చిపోద్దాం బ్రదర్‌`, `శ్రీదేవి డ్రామా కంపెనీ`లతో బిజీగా మారింది ఫైమా.

29
ఫైమా ఓ మారుమూల విలేజ్‌ నుంచి హైదరాబాద్‌కి వచ్చింది. ముగ్గురు అక్కా చెల్లెల్లు. అక్కల పెళ్లిళ్లు అయిపోయాయి. కానీ పెళ్లిళ్లకి సంబంధించిన అప్పులు మాత్రం ఇంకా తీరుస్తూనే ఉన్నారట. తమ ఫ్యామిలీ చాలా పేదరికంలో ఉన్నట్టు చెప్పింది.

39
ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నామని, కనీస వసతులు లేకపోయినా సర్దుకుని ఉంటున్నట్టు చెప్పింది ఫైమా. ఈ కామెడీ షోల ద్వారా వచ్చిన డబ్బు కూడా తన మెయింటనెన్స్ కే అవుతుందని తెలిపింది. భవిష్యత్‌లో మరింత పెద్ద స్థాయికి వెళ్లి తనకంటూ సొంతంగా ఇళ్లు, ఫ్యామిలీకి భరోసాగా ఉండాలనుకుంటుందట.

49
అయితే ఇప్పుడు క్రేజీ కామెడియన్‌గా మారిన ఫైమాకి చదువు అబ్బలేదు. కానీ కాలేజ్‌ టైమ్‌లో `పటాస్‌` కోసం కొంత మంది విద్యార్థులను తీసుకెళ్తుండగా, వారితోపాటు వెళ్లింది. ఆ షోకి అందరు ఎంపికయ్యారు. కానీ ఇంకా తన వంతు రాలేదట. దీంతో గట్టిగా అరవడంతో నిర్వహకులు వచ్చి, ఆమెలోని డేర్‌నెస్‌కి ఫిదా అయిన `పటాస్‌`లో ఛాన్స్ ఇచ్చారట.

59
ఇక `పటాస్‌ 2`లో యాంకర్‌ రవితో కలిసి చేసింది. అదే ఫైమా కెరీర్‌ని మలుపు తిప్పింది. వరుస అవకాశాలు తెచ్చిపెట్టింది. `పటాస్‌2`తో పాపులర్‌ అయిన ఫైమాకి ఇటీవల `జబర్దస్త్`లో అవకాశం వచ్చింది.

69
`జబర్దస్త్`లోకి వచ్చి రావడంతోనే ఓ సునామీలా దూసుకొచ్చింది. కామెడీ టైమింగ్‌తో, అదిరిపోయే డైలాగ్‌లతో ఆకట్టుకుంది. నవ్వించింది. ఓ వైపు ఇమ్మాన్యుయెల్‌, మరోవైపు నూకరాజులతో కలిసి కామెడీ పండించింది.

79
వీరి స్కిట్లు బాగా పేలడంతో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి ఫైమాకి. `జబర్దస్త్` షోతోపాటు ఇప్పుడు మూడు షోస్‌ చేస్తుంది. `రెచ్చిపోద్దాం బ్రదర్‌`లో నూకరాజుతో జోడి కట్టింది. మరోవైపు `శ్రీదేవి డ్రామా కంపెనీ`లోనూ సందడి చేస్తుంది ఫైమా.

89
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసి మరింత పాపులర్‌ అయ్యింది. అంతేకాదు రెమ్యూనరేషన్‌ పరంగానూ భారీగా ఇస్తున్నారట. ఇప్పుడు వారానికి యాభై వేల నుంచి లక్ష వరకు అందుకుంటుందట ఫైమా.

99
ఇదిలా ఉంటే ఫైమా ఇప్పటికే లవ్‌లో బ్రేకప్‌ అయ్యిందట. తనకు చాలా లవ్‌ ప్రపోజల్స్ వచ్చాయని చెప్పింది. ఓ అబ్బాయి నచ్చాడని, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత బ్రేకప్‌ అయ్యిందని చెప్పింది ఫైమా.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved