- Home
- Entertainment
- తెల్ల పావురంలా మెరిసిపోతున్న సౌమ్య రావు.. అనసూయ నడుముతో మ్యాచ్ కావడం లేదంటూ కామెంట్లు
తెల్ల పావురంలా మెరిసిపోతున్న సౌమ్య రావు.. అనసూయ నడుముతో మ్యాచ్ కావడం లేదంటూ కామెంట్లు
జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు సోషల్ మీడియాలో జోరు పెంచుతుంది. ఆమె గ్లామర్ ఫోటోలు, రీల్స్ తో ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు మరింత డోస్ పెంచింది. నయా అందాలతో కనువిందు చేస్తుంది.

యాంకర్ సౌమ్యరావు తాజాగా లేటెస్ట్ ఫోటో షూట్లని పంచుకుంది. ఇందులో సౌమ్యరావు తెల్ల పావురం లా మెరిసిపోతుంది. గోల్డ్ కలర్ టాప్‌లో, వైట్ లెహంగాలో మెరిసింది. నడుము వొంపులతో, పరువాల ఎత్తులతో ఆకట్టుకుంటుంది.
సన్నజాజి పువ్వులా ఉండే సౌమ్య రావు తన నాజుకూ అందాలతో ఆద్యంతం కనువిందు చేస్తుంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లని అలరిస్తున్నాయి. దీంతో ఈ బ్యూటీ ఫోటోలపై కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. నడుము అదిరిపోయిందని, నాభి చూపించాలని అప్పుడే క్రేజ్ వస్తుందంటున్నారు.
మరికొందరు అనసూయతో పోల్చుతున్నారు. అయితే నడుము మాత్రం అనసూయ నడుములా లేదట. ఆమె నడుముతో మ్యాచ్ కావడం లేదంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఆ డాన్సులు ఆపు చూడలేకపోతున్నామని అంటున్నారు. నడుము భలే ఊపుతున్నావని అంటున్నారు.
కన్నడకి చెందిన ఈ భామ యాంకర్‌గా పాపులర్ అయ్యింది. ఈటీవీ ఈవెంట్‌లో హైపర్ ఆదితో పంచ్‌లు వేస్తూ నవ్వులు పూయించింది. దీంతో ఒక్కసారిగా అందరి అటెన్షన్ గ్రాస్ప్ చేసింది. ఈటీవీలో సీరియల్స్ చేసి తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన సౌమ్య రావుకి ఊహించని విధంగా `జబర్దస్త్` కి యాంకర్‌గా చేసే అవకాశం రావడం విశేషం.
దీంతో ఆమె ఫేట్ మారిపోయింది. ఈ షోతో యమ క్రేజ్ వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ కేక్‌లా మారిపోయింది. దీనికితోపాడు ఆమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. డాన్సు వీడియోలు పంచుకుంటూ అలరిస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
అదేసమయంలో ఆమె ట్రోల్స్ కి గురవుతుంది. ఆ డాన్సుల్లో రిథమ్ లేదని అంటున్నారు. ఆ మూమెంట్ లేవని, దయజేసి డాన్సులు మానేయాలని వేడుకుంటున్నారు. మరికొందరు మాత్రం ముద్దు ముద్దు మాటలతో షోలో ఆకట్టుకుంటుందని, నాజూకు అందాలతో అలరిస్తుంది అభినందనలు తెలియజేయడం విశేషం.