MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆవేశంలో కృష్ణభగవాన్‌కి ముద్దు పెట్టిన జబర్దస్త్ యాంకర్‌.. జడ్జ్ రియాక్షన్‌ చూసి గోల పెడుతున్న కమెడియన్లు

ఆవేశంలో కృష్ణభగవాన్‌కి ముద్దు పెట్టిన జబర్దస్త్ యాంకర్‌.. జడ్జ్ రియాక్షన్‌ చూసి గోల పెడుతున్న కమెడియన్లు

జబర్దస్త్ యాంకర్‌ సౌమ్య రావు, కృష్ణ భగవాన్‌ ల మధ్య చోటుచేసుకున్న కిస్‌ సీన్‌ హైలైట్‌గా నిలిచింది. ఇంద్రజ ఆమెని ఆపే ప్రయత్నం చేసినా వినకుండా షాకిచ్చిందీ కొత్త యాంకర్‌. ఇప్పుడిది హాట్‌ టాపిక్‌ అవుతుంది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 17 2023, 03:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

`జబర్దస్త్` కామెడీ షోకి గతంతో పోల్చితే క్రేజ్‌ తగ్గుతుందనే కామెంట్లు తరచూ వ్యక్తమవుతున్నాయి. కానీ అడపాదడపా ఆ రేటింగ్‌ పెంచే ప్రయత్నం చేస్తున్నారు కృష్ణభగవాన్‌, సౌమ్య రావు. పంచ్‌లతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా జడ్జ్ కి యాంకర్‌ ముద్దు పెట్టడం హైలైట్‌గా మారింది. ఆవేశంలో యాంకర్‌ సౌమ్య రావు చేసిన పని ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. షోలో ఉన్న వారంతా గోల పెడుతున్నారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తాజాగా `జబర్దస్త్` వచ్చే వారం ఎపిసోడ్‌ ప్రోమో విడుదలైంది. ఇందులో అందరి స్కిట్లు నవ్వులు పూయించాయి. కానీ నూకరాదు, పంచ్‌ ప్రసాద్‌ల స్కిట్ హైలైట్‌గా నిలిచింది. నూకరాజు చేసిన ఛార్లీ చాప్లిన్‌ ఇమిటేషన్‌ స్కిట్‌ నవ్వులు పూయించింది. నూకరాజు చాప్లిన్‌ లాగా యాక్ట్ చేస్తూ డిఫరెంట్‌ యాక్టివిటీస్‌ చేస్తుంటాడు. అది పంచ్‌ ప్రసాద్‌ ఫాలో అవుతూ అలానే  చేయాల్సి ఉంటుంది. అసలే కిడ్నీలు దెబ్బతిన్న పంచ్‌ ప్రసాద్‌ అన్ని పనులు చేయలేక మ్యానేజ్‌ చేస్తూ నవ్వులు పుట్టించాడు.
 

35

అయితే ఈక్రమంలో నూకరాజుని యాంకర్‌ సౌమ్య రావు ఫాలో అయ్యింది. ప్రసాద్‌ చేయాల్సిన పనులు ఆమె చేస్తూ వచ్చింది. దీంతో నూకరాజు జబర్దస్త్ జడ్జ్ కృష్ణ భగవాన్‌ వద్దకి వెళ్లి ఆయన ముగ్గకి ముద్దు పెట్టాడు. ఇది చేయాలని ఇప్పుడు సౌమ్య రావు చేయాల్సి వచ్చింది. అయితే ముద్దు పెట్టేందుకు వచ్చిన కృష్ణభగవాన్‌ని రేటింగ్‌ ఫ్లకార్డ్ తో అడ్డు పెట్టింది మరో జడ్జ్ ఇంద్రజ. అయినా లెక్కచేయలేదు సౌమ్య రావు. 
 

45

అంతలోనే పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. అంతా ఆమె కృష్ణభగవాన్‌కి బుగ్గకి ముద్దు పెడుతుందనుకున్నారు. కానీ ఆమె ఆయన చేయిని తీసుకుని వేళ్లకి ముద్దు పెట్టింది. దీంతో అంతా షాక్‌ అయ్యారు. సౌమ్య రావు ఇంతటి సాహసం చేస్తుందా అని ఆశ్చర్యపోయారు. మొత్తం అందరు హో ఏసుకున్నారు. ఇదే హైలైట్‌ అంటే దాన్ని మించి మరో చిలిపి పని చేశాడు కృష్ణ భగవాన్‌. ఇలాంటి సందర్భాల్లో రెచ్చిపోయి కామెడీ చేసే ఆయన సౌమ్య రావు ముద్దు పెట్టిన తన చేతి వేళ్లకి అదే ప్లేస్‌లో తను ముద్దు పెట్టుకోవడం విశేషం. 

55

ఆ ఒక్క సంఘటనతో అటు సౌమ్య రావు, ఇటు మరో జడ్జ్ ఇంద్రజ షాక్‌ అయ్యారు. నోరెళ్ల బెట్టారు. అది చూసిన కమెడియన్లు మాత్రం గట్టిగా అరుస్తూ హోరెత్తించారు. హో ఏసుకున్నారు. ఈ లేటెస్ట్ ప్రోమోలో ఈ స్కిట్‌ హైలైట్‌గా నిలిచింది. జస్ట్ ప్రోమోలోనే ఇంతగా ఆకట్టుకోగా, ఇక ఫుల్‌ ఎపిసోడ్‌లో ఏం రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటీవల ఈ షోకి క్రేజ్‌ తగ్గుతున్న నేపథ్యంలో ఈ స్కిట్‌తో ఒక్కసారిగా రేటింగ్‌ పెంచే ప్రయత్నం చేశారు సౌమ్య రావు, కృష్ణభగవాన్‌. ఇందులో ఇంద్రజ, భగవాన్‌ ల మధ్య వచ్చే సన్నివేశాలు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Manorama: భర్త చనిపోయినా షూటింగ్ ఆపలేదు.. లెజెండరీ నటి డెడికేషన్‌కు సలాం
Recommended image2
Latha Rajinikanth: భార్య లతని రంగంలోకి దించిన రజనీకాంత్‌.. రాజకీయాల్లో అదిరిపోయే ట్విస్ట్
Recommended image3
Karuppu Controversy: డైరెక్టర్‌పై సూర్య అభిమానులు ఫైర్.. ఇంత పెద్ద హిట్టైనా గొడవేంటి? సీఎం విజయ్‌ వల్లే వివాదం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved