పూలపై పడుకొని వేడి కలలు కంటున్న జబర్ధస్త్ వర్ష... నల్ల చీరలో ఎంత హాట్ గా ఉంది!
జబర్ధస్త్ షోకి దొరికి అరుదైన అందం వర్ష. ఈ యంగ్ బ్యూటీ... నవ్వుల షోకి తన గ్లామర్ తో కొత్త ఇమేజ్ తెచ్చిపెడుతుంది. అనసూయ, రష్మీ అందాలకు తోడు వర్ష సొగసులు అదనపు ఆకర్షణ అవుతున్నాయి.
సన్నజాజి తీగలాంటి సోయగాలు, తెల్లని శరీరం మరియు తేనె కళ్ళు కలిగిన వర్ష... జబర్ధస్త్ ఆడియన్స్ మనసులు దోచేస్తుంది. ఆమె రాక కొన్ని స్కిట్స్ కి వ్యూస్ తెచ్చిపెడుతుంది.
జబర్ధస్త్ వేదికపై గ్లామర్ తో పాటు సమానంగా అందాలు కూడా వడ్డించేస్తున్నారు ఆమె. లెహంగా చోళీలలో, హాఫ్ శారీలో వర్ష గ్లామర్ మైమరిపించేస్తుంది.
దానికి తోడు కమెడియన్ ఇమ్మానియేల్ లవర్ గా ఆమె చేస్తున్న కామెడీ అలరిస్తుంది. వర్ష కారణంగా ఇమ్మానియేల్ సైతం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
లవ్ బర్డ్స్ అన్న ఇమేజ్ వీరికి ఎక్కువ అవకాశాలు తెచ్చిపెడుతుంది.
ఇమ్మానియేల్, వర్ష అనేక ప్రత్యేక కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ప్రేమికుల రోజు కానుకగా నిర్వహించిన ఓ ప్రత్యేక ప్రోగ్రాం లో ఇమ్మానియేల్, వర్ష హైలెట్ అయ్యారు.
మరోవైపు వర్ష సోషల్ మీడియా పోస్టులతో హీటెక్కిస్తున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామరస్ ఫోటోలు పంచుకుంటూ... మరింత పాపులారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా తళుకుల స్లీవ్ లెస్ జాకెట్, నల్ల చీర కట్టుకొని మత్తెక్కించే కళ్లతో పిచ్చెక్కించింది వర్ష. నాజూకు వంటి పై నల్లని చీర చుట్టుకొని, పూలపై పడుకొని వేడి కలలు కంటున్నట్లు వర్ష ఫోజ్ ఉంది.
తన లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకోగా వైరల్ అవుతున్నాయి.
ఒకప్పుడు బుల్లితెర నటిగా కొన్ని సీరియల్స్ లో నటించారు వర్ష. జబర్ధస్త్ ద్వారా ఫేమ్ రాబట్టి హీరోయిన్ గా ఎదగాలనేది వర్ష కోరిక.