ఇస్మార్ట్ హీరోయిన్‌ నిధి చిన్నప్పుడు ఎంత క్యూట్‌గా ఉందో చూడండి!

First Published 2, Oct 2020, 5:43 PM

`ఇస్మార్ట్ శంకర్‌`తో ఒక్కసారిగా టాలీవుడ్‌లో పాపులర్‌ అయిన నిధి అగర్వాల్‌ క్యూట్‌ అందాలతో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ హాట్‌ భామ తన చిన్ననాటి ఫోటోలను పంచుకుంది.

క్యూట్‌గా కనిపిస్తూ, ముద్దొచ్చేలా ఉన్న తన చిన్ననాటి ఫోటోలను నిధి సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది.

వీటిని నిధి అభిమానులు తెగ చూస్తున్నారు. ఇప్పటికే దీన్ని ఐదు లక్షల మందికిపైగా వీక్షించారు. తెగ కామెంట్‌ చేస్తున్నారు. చిన్నప్పుడు ముద్దొస్తున్నావంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

చిన్నప్పుడు దిగిన తొమ్మిది ఫోటోలను కలిపి ఓ ఫ్రేమ్‌గా డిజైన్‌ చేసింది నిధి. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

హైదరాబాద్‌లో పుట్టిన, బెంగుళూరులో పెరిగిన నిధి `సవ్యసాచి`, `మిస్టర్‌ మజ్ను`, `ఇస్మార్ట్ శంకర్‌` చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం తమిళంలో `భూమి`, తెలుగులో గల్లా అశోక్‌ చిత్రంలో, అలాగే కన్నడలో `జేమ్స్` సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.

loader