MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Tamannaah Bhatia : రామ్ చరణ్ ను అవమానించిన తమన్నా.. కారణం చిరంజీవినా? మిల్క్ బ్యూటీ ఏం చేసిందంటే!

Tamannaah Bhatia : రామ్ చరణ్ ను అవమానించిన తమన్నా.. కారణం చిరంజీవినా? మిల్క్ బ్యూటీ ఏం చేసిందంటే!

‘రచ్చ’ సినిమా సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను తమన్నా  (Tamannaah)   ఏమాత్రం పట్టించుకోలేదంట. అందుకు కారణం ఏంటీ.. అసలు మిల్క్ బ్యూటీ అలా ఎందుకు చేసిందనేది ఆసక్తికరంగా మారింది. 

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 02 2024, 10:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  జంటగా ఒకే ఒక్క సినిమా ‘రచ్చ’ వచ్చింది. మంచి రిజల్ట్ ను అందుకుందీ చిత్రం..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఈ సినిమాకు సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వం వహించారు. 2012లో వచ్చిన ఈ చిత్రాన్ని ఇప్పటికీ తమన్నా, చరణ్ అభిమానులు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా వీరిద్దరి డాన్స్ కు అప్పట్లో అంతా ఫిదా అయ్యారు. 

36

అయితే తమన్నా మరోసారి సంపత్ నందితో కలిసి Odela 2 చిత్రంలో నటిస్తోంది. దీనికి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. సంపత్ నంది నిర్మిస్తూ కథను అందించారు. నిన్న షూటింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో తమన్నా గురించి ఆసక్తికరమైన వెలుగులోకి వచ్చింది.

46

అందేంటో కాదు... రామ్ చరణ్ తో తమన్నాకు గొడవ ఉందని, ‘రచ్చ’ సినిమా షూటింగ్ సమయంలో చెర్రీని అవమానించిందని ఇప్పుడు పలువురు చర్చించుకుంటున్నారు. 

56

దానిపై క్లారిటీ కూడా వినిపిస్తోంది.. చరణ్ ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కొడుకు కావడంతో కాస్తా దూరంగా ఉండేదంట. డాన్స్ రిహార్సల్స్ కూడా సెపరేట్ గా చేసేదంట. ఒక్కరోజు మాత్రమే ఇద్దరు కలిసి చేశారని అంటున్నారు. 

66

చరణ్ తో కలిసి రిహార్సల్ చేయకపోవడానికి కారణం... కేవలం చెర్రీ చిరంజీవి కొడుకు కావడంతో కాస్తా మర్యాదపూర్వకంగా దూరంగా ఉండేదని తెలుస్తోంది. అంతేకానీ చరణ్ ను పట్టించుకోకుండా అలా ఏం చేయలేదని క్లారిటీ వస్తోంది. 

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR Mother: కూతురు పుట్టకూడదని కోరుకున్న ఎన్టీఆర్ తల్లి, మనసులో చెప్పుకోలేని ఆవేదన..దేవుళ్ళకు మొక్కుతూ
Recommended image2
Dragon : 4.28 నిమిషాల ప్రోమోలో 12 స్టార్లు.. 8 మంది విలన్లు! ఎన్టీఆర్ డ్రాగన్ లో ఎవరిది ఏ పాత్ర?
Recommended image3
Rashmika Mandanna: రష్మిక టాటూ సీక్రేట్, విజయ్ దేవరకొండ కోసమా? లేక ఆ అవమానానికి కౌంటర్ వేసిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved