- Home
- Entertainment
- పవన్ కళ్యాణ్ గెలపుకు క్లింకార కారణమా..? మెగా ఫ్యామిలీకి కలిసోచ్చిన రామ్ చరణ్ కూతురు..
పవన్ కళ్యాణ్ గెలపుకు క్లింకార కారణమా..? మెగా ఫ్యామిలీకి కలిసోచ్చిన రామ్ చరణ్ కూతురు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభంజనానికి.. రామ్ చరణ్ కూతురు క్లింకార నే కారణమా.. ఆమె పుట్టిన తరువాతే మెగా ఫ్యామిలకి వరుసగాకలిసి వస్తుందా..? మెగా కుటుంబానికి అదృష్టదేవతగా క్లింకార మారిపోయిందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభంజనం లాంటి గెలుపుతో.. అటుఫ్యాన్స్.. ఇటు మెగా ఫ్యామిలీ సంబరాల్లోమునిగిపోయి ఉన్నారు. దాదాపు 14 ఏళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ.. పార్టీని నెట్టుకొస్తున్న పవర్.. ఈసారి అన్నిస్థానాల్లో తన టీమ్ ను గెలిపించుకున్నారు. దాంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటాయి. కాగామెగా ఫ్యామిలీ సక్సెస్ పై ప్రస్తుతం గట్టి చర్చ జరుగుతోంది. రామ్ చరణ్ కూతురికి ఈసక్సెస్ తో లింక్ చేస్తున్నారు ఫ్యాన్స్.
మెగా హీరోలు అన్నీ మంచి శకునములే అన్నట్టుగా.. అంతా హ్యాపీగా ఉన్నారు. క్లింకార పుట్టిన తరువాత మెగా ఫ్యామిలీలో అన్నీ కలిసోస్తున్నాయంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జగన్ ను మించి సీట్లు సాధించి.. ఏపీలో కీలకంగా మారారు. ఆమధ్యమెగాస్టార్ పద్మ విభూషన్.. రామ్ చరణ్ కు దక్కిన గౌరవం.. చివరకు బన్నీకి వచ్చిన జాతీయ అవార్డ్ ను కూడా క్లింకారతో ముడిపెడుతున్నారు ఫ్యాన్స్.
16 ఏళ్లకే హీరోయిన్..1300 కోట్ల ఆస్తి.. 8 ఏళ్లుగా నటనకు దూరం.. ఎవరా హీరోయిన్ తెలుసా..?
క్లింకార పుట్టిన దగ్గర నుంచి మెగా ప్యామిలీలో అన్ని శుభవార్తలే.. మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ వచ్చింది అని టాక్ రాగా.. ఆమధ్య పండగలు కూడా ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే దీనికంతటికీ కారణం మెగా మనవరాలు క్లింకారనే అంటున్నారు ఫ్యాన్స్. అవును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసనల గారాలపట్టి క్లింకార. ఈ స్టార్ కిడ్ అలా పుట్టీ పుట్టడంతోనే మెగా పవర్ స్టార్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు రెండు ఆస్కార్లు వచ్చాయి.
ప్రాణంగా ప్రేమించిన భర్త కు.. మంచు లక్ష్మి విడాకులు ఎందుకు ఇచ్చిందో తెలుసా..?
తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం ఇదే మొదటి సారి .. అంతే కాదు ఆస్కార్లు సాధించడం ఒక ఎత్తు అయితే.. రామ్ చరణ్ కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. జేమ్స్ కామరూన్ లాంటి దర్శకుడు రామ్ చరణ్ నటనను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ..పొగడ్తలతో ముంచెత్తారంటే.. చరణ్ కు ఎంత ఇమేజ్ వచ్చిందో చెప్పనక్కర్లేదు. గ్లోబల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
అంతే కాదు ఆస్కార్ జ్యూరీలో మెంబర్ గా కూడా ప్లేస్ కొట్టేశాడు. ఇలా అంతర్జాతీయంగా రామ్ చరణ్ కు పేరు రావడంలో ఆయన కృషి ఎంత ఉందో.. మెగా మనవరాలు అడుగు పెట్టిన అదృష్టం కూడా అంతే ఉంది అంటున్నారు ప్యాన్స్.
ఇక పుష్ప సినిమాతో మెగా ఫ్యామిలీ హీరో.. అల్లు అర్జున్ కూడా బెస్ట్ హీరో క్యాటగిరీలో నేషనల్ అవార్డ్ ను సాధించాడు. టాలీవుడ్ కు ఇంతకు ముందు బెస్ట్ హీరో క్యాటగిరీలో అవార్డ్ రాలేదు.. ఇన్నేళ్ళ తెలుగు సినీ ఇండస్ట్రీ లో మొదటిపాకి ఎత్తమ కథానాయకుడు క్యాటగిరీలో జాతీయ అవార్డ్ సాధించి వ్యాక్తిగా అల్లు అర్జున్ నిలిచిపోయాడు. ఇక ఈవియంలో క్లింకార లక్కీలెగ్ కాస్త పనిచేసిందనే అంటున్నారు ఫ్యాన్స్.
మెగా ఫ్యామిలీలో సంబరాలు .. సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. క్లింకార పుట్టడంతో వారింట శుభకార్యాలు, శుభాలు వరుసగా జరుగుతున్నాయి. . వరుణ్ తేజ్ ప్రేమ సక్సెస్ అవ్వడంతో పాటు.. పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరిగింది. అంతే కాదు రామ్ చరణ్ బిజినెస్ లలో కూడా చాలా లాభాలు ఆర్జిస్తున్నారట. క్లింకార పుట్టిన తరువాత వాళ్ళ బిజినెస్ లుక కూడా ఊపు అందుకున్నట్టు టాక్ నడుస్తోంది.
ఇక ఇన్ని శుభాలు వారి వారి కృషితో పాటు..మెగాఫ్యామిలీలో క్లింకార అడుగు పెట్టిన తరువాతే జరుగుతున్నాయి. దాంతో క్లింకార మెగా ఫ్యామిలీ అదృష్ట దేవత అంటున్నారు ఫ్యాన్స్. అయితే ఇంత వరకూ క్లింకార ఫేస్ ను ఫ్యాన్స్ కు చూపించలేదు. మెగా వారసురాలు ఎలా ఉంటుందో చూడాలిన ప్యాన్స్ ఆరాటపడుతున్నారు.