సోనమ్‌ కపూర్‌ గర్భవతా..? మరోసారి వార్తల్లో స్టార్ వారసురాలు

First Published 9, Aug 2020, 12:55 PM

బాలీవుడ్‌లో స్టైల్‌ ఐకాన్‌గా పేరు తెచ్చుకున్న సోనమ్‌ కపూర్‌, వ్యాపార వేత్త ఆనందం అహూజాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీకి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. సోనమ్‌ గర్భవతి అంటూ కొన్ని ఫోటోలు మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌ అయిన కొన్ని ఫోటోలు సోనమ్‌ కపూర్‌ గర్భవతా అన్న అనుమానాలు కలిగిస్తున్నాయి.

ఈ అనుమానాలు రావడానికి కారణం లేకపోలేదు. ఇటీవల మీడియా కంట పడ్డ సోనమ్‌ బాగా వదులుగా ఉన్న దుస్తులు ధరించి కనిపించింది.

సోనమ్‌ చుడిదార్‌ ప్యాంట్‌, ట్యూనిక్ టాప్‌తో పాటు బాగా వదులుగా ఉన్న ఓ కోట్‌ను ధరించింది. డిఫరెంట్ ఎంబ్రాయిడరీ, పెద్ద పెద్ద డిజైన్ల ఫ్రింట్‌తో ఆ డ్రెస్‌ ఆకర్షనీయంగా ఉంది.

ఈ ఫోటోలు బయటకు వచ్చిన దగ్గర నుంచి మరోసారి సోనమ్‌ స్టైల్స్‌ చర్చనీయాంశం అయ్యాయి

అయితే సోనమ్‌ తన బేబీ బంప్‌ను కవర్‌ చేసేందుకే ఇలా లూజ్‌ డ్రెస్‌ వేసుకుందని భావిస్తున్నారు అభిమానులు.

సోషల్ మీడియాలో వైరల్‌ అయిన సోనమ్‌ ఫోటోలపై అభిమానులు ఆసక్తికరంగా కామెంట్‌ చేస్తున్నారు. సోనమ్‌ గర్భవతా? అని ఓ వ్యక్తి ప్రశ్నించగా.. ఆ విషయం హిట్ ఇచ్చేందుకే సోనమ్ ఇలాంటి డ్రెస్‌లో కనిపించింది. అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు.

సోనమ్ గర్భవతి అన్న రూమర్స్ రావటం ఇదే తొలిసారి  కాదు.. గతంలోనూ ఇలాంటి రూమర్స్ వినిపించాయి. అయితే ఆమె ఆ వార్తలను కొట్టి పారేసింది.

2018 మేలో వ్యాపారవేత్త ఆనంద్‌ అహూజాను పెళ్లి చేసుకుంది సోనమ్. వీరి పెళ్లి వేడుకకు బాలీవుడ్ అంతా హాజరైంది.

ప్రస్తుతం కరోనా కారణంగా సోనమ్‌ ఢిల్లీలోని తన అత్తగారింట్లోనే ఉంటుంది.

తన మీద వచ్చే కామెంట్స్, రూమర్స్ విషయంలో ఓపెన్‌గా స్పందించటంలో సోనమ్‌ ఎప్పుడూ ముందే ఉంటుంది. అయితే ఈ బ్యూటీ చేసే కామెంట్స్ తరుచూ వివాదాస్పదమవుతుంటాయి.

loader