హాట్ ఫోజులతో సెగలు రేపుతున్న 'భైరవగీత' భామ!

First Published Sep 24, 2019, 9:16 PM IST

మోడల్ గా రాణిస్తున్న ఐరా మోర్ రాంగోపాల్ వర్మ చిత్రం భైరవగీతలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. మరికొన్ని చిత్రాల్లో నటించేందుకు ప్రయత్నిస్తోంది.