MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anushka Shetty: వంటలక్కగా అనుష్క, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా జాతిరత్నం.. దుమ్ములేచిపోవడం ఖాయం 

Anushka Shetty: వంటలక్కగా అనుష్క, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా జాతిరత్నం.. దుమ్ములేచిపోవడం ఖాయం 

అనుష్క బాహుబలి తర్వాత అంత యాక్టివ్ గా లేదు. బాహుబలి 2 తర్వాత అనుష్క పూర్తి స్థాయిలో నటించిన చిత్రం రెండు మాత్రమే. అవి భాగమతి ఒకటి కాగా.. మరొకటి ఇటీవల విడుదలైన నిశ్శబ్దం. 

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Apr 27 2022, 01:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Anushka Shetty

Anushka Shetty

అనుష్క బాహుబలి తర్వాత అంత యాక్టివ్ గా లేదు. బాహుబలి 2 తర్వాత అనుష్క పూర్తి స్థాయిలో నటించిన చిత్రం రెండు మాత్రమే. అవి భాగమతి ఒకటి కాగా.. మరొకటి ఇటీవల విడుదలైన నిశ్శబ్దం. నిశ్శబ్దం చిత్రం అనుష్క అభిమానులని తీవ్రంగా నిరాశపరిచింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Anushka Shetty

Anushka Shetty

అనుష్క సినిమాల గురించి ఎలాంటి న్యూస్ రాకపోవడంతో ఫ్యాన్స్ లో అనుమానాలు పెరిగాయి.  బరువు కూడా పెరుగుతుండడంతో అనుష్క గురించి చాలా రూమర్స్ ఎక్కువయ్యాయి. అనుష్క ఇక సినిమాలకు దూరం అవుతోందని.. ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి చేసేందుకు రెడీ అవుతున్నారని ఊహాగానాలు వినిపించాయి.

36
Naveen Polishetty

Naveen Polishetty

ఇలాంటి తరుణంలో అనుష్క ఒక క్రేజీ ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో పి మహేష్ దర్శకత్వంలో అనుష్క నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోగా జాతిరత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్నారు. జూన్ నుంచి ఈ చిత్ర షూటింగ్ షురూ కానుంది. 

 

46
Naveen Polishetty

Naveen Polishetty

ఈ చిత్రంలో అనుష్క, నవీన్ పాత్రలపై ఆసక్తికర న్యూస్ వైరల్ గా మారింది. అనుష్క ఈ చిత్రంలో అంతర్జాతీయంగా ఫేమస్ అయిన చెఫ్ పాత్రలో నటించబోతోంది. అంటే వంటలక్క అన్నమాట. తన రోల్ నచ్చడంతో అనుష్క ఈ చిత్రానికి వెంటనే ఒకే చెప్పింది. 

56
Anushka Shetty

Anushka Shetty

ఇక నవీన్ పోలిశెట్టి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నటించబోతున్నాడు. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ కి యువత ఇప్పటికే అభిమానులుగా మారిపోయారు. ఈ చిత్రంలో కామెడీ హై డోస్ లో ఉండబోతున్నట్లు టాక్. అనుష్క చెఫ్ గా.. నవీన్ పోలిశెట్టి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పండించే కామెడీ ఊహించుకుంటుంటే దుమ్ములేచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

66
Anushka Shetty

Anushka Shetty

అనుష్క మే నుంచి ఈ చిత్ర సెట్స్ లో జాయిన్ కానుంది. ప్రస్తుతం అనుష్క బరువు తగ్గేందుకు హార్డ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నవీన్ లాంటి యువ నటుడితో అనుష్క జత కట్టడం ఆసక్తిగా మారింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Pan India Movies: ఇప్పుడు కనుక రిలీజై ఉంటే ఈ సినిమాలకు 1000 కోట్లు పక్కా.. జనాలు మరిచిపోయిన ఆ నటి మూవీ కూడా
Recommended image2
Vijay Salary: 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే విజయ్‌ సీఎంగా ఎంత జీతం తీసుకుంటున్నాడో తెలుసా? పెట్రోల్‌కి కూడా సరిపోవేమో
Recommended image3
Trisha Home: 10 కోట్ల త్రిష ఇల్లు చూశారా..? లగ్జరీ హౌస్ లో ఎవరెవరు ఉంటారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved