MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి... సంపాదన కోసం అన్ని మార్గాలు వాడేస్తున్న శ్రీముఖి

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి... సంపాదన కోసం అన్ని మార్గాలు వాడేస్తున్న శ్రీముఖి

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది నాటి సామెత... ఫేమ్ లో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అనేది నేటి సామెత. ఎప్పుడు ఫేడ్ అవుట్ అయిపోతామే తెలియని గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న నటులు, యాంకర్స్ ఈ సూత్రాన్ని గట్టిగా పాటిస్తారు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 12 2021, 03:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
డిమాండ్ ఉన్నప్పుడే తమ ఫేమ్ ఉపయోగించుకుని బ్యాంకు బ్యాలన్స్ లు, కార్లు, ఇళ్ళు బంగ్లాలు సంపాదించుకుంటారు. స్టార్ యాంకర్ శ్రీముఖి అదే పనిలో ఉన్నారు. ఆదాయం వచ్చే ఏ మార్గాన్ని ఆమె వదలడం లేదు.

29
చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని రకాల సంస్థల ఉత్పత్తులు, సేవలను ప్రమోట్ చేస్తూ... చేతినిండా సంపాదిస్తున్నారు.

39
హోటల్స్, రిసార్ట్స్ లో వెకేషన్ కి సంబంధించిన వీడియోలు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయడం ద్వారా సదరు సంస్థల నుండి రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

49
ఆ వీడియోలలో ట్రేడింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ మరికొంత ఆదాయం గడిస్తున్నారు. ఆ వీడియోస్ వ్యూస్ కి యూట్యూబ్ నుండి వచ్చే ఆదాయం అదనం. ఇంస్టాగ్రామ్ లో కూడా శ్రీముఖి అనే ప్రొడక్ట్స్ ని ప్రోమోట్ చేస్తున్నారు.

59
తాజాగా జియో మార్ట్ ని ప్రోమోట్ చేస్తూ ఓ వీడియో చేసిన ఆమె, ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తమకు కావలసిన గ్రాసరీ జియో మార్డ్ ద్వారా కొనడం ఎంతో లాభదాయం అని తెలియజేశారు.

69
అలా టీవీ షోలు, సినిమాలు, ప్రొమోషన్స్ ద్వారా శ్రీముఖి మంచిగా ఆర్జిస్తున్నారు. కరోనా కారణంగా పబ్లిక్, ప్రైవేట్ ఈవెంట్స్ లేకుండా పోయాయి. లేకుంటే శ్రీముఖి ఆదాయం మరింత ఎక్కువగా ఉండేది. అయినా కూడా అందుబాటులో ఉన్న మార్గాలను వాడుకుంటూ శ్రీముఖి భారీగా సంపాదిస్తున్నారు.

79
తోటి యాంకర్స్ రష్మీ, అనసూయలది కూడా ఇదే శైలి. ఇక బుల్లితెర షోలతో బిజీగా ఉన్న ఆమె.. క్రేజీ అంకుల్స్ మూవీతో హీరోయిన్ గా కూడా మారారు. ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది.

89
మరోవైపు శ్రీముఖి పెళ్లి పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ నెటిజెన్ మీకు సంబంధం చూశానని కామెంట్ చేయగా, ఎవరు అంటూ నెటిజెన్ కి రిప్లై ఇచ్చింది శ్రీముఖి. అయితే 33ఏళ్ళు దాటేవరకు పెళ్లి చేసుకోనని శ్రీముఖి గతంలో గట్టిగా చెప్పారు.

99

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: నిజం దాచిన కార్తీక్- చెంప పగలగొట్టిన కాంచన- పారు, జ్యో వాదన
Recommended image2
Comedy Movies: కడుపుబ్బా నవ్వించే 8 కామెడీ సినిమాలు.. అస్సలు మిస్ కాకూడదు, IMDb రేటింగ్ లో కూడా టాప్
Recommended image3
OTT Movies: ఈ వారం ఓటీటీలో క్రేజీ సినిమాలు.. అడివి శేష్ డెకాయిట్ నుంచి ప్రదీప్ రంగనాథన్ ఎల్ఐకె వరకు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved