MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: దీపకు అబద్ధం చెప్పిన ఇంద్రమ్మ..బాధతో కుమిలిపోతున్న దీప..?

Karthika Deepam: దీపకు అబద్ధం చెప్పిన ఇంద్రమ్మ..బాధతో కుమిలిపోతున్న దీప..?

Karthika deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు నవంబర్ 1వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Nov 01 2022, 07:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

 ఈరోజు ఎపిసోడ్ లో ఇంద్రుడు బాధపడుతూ మనసు చంపుకొని నిన్ను మా దగ్గర ఉంచుకున్న నువ్వు తల్లిదండ్రుల కోసం బాధపడుతుంటే వాళ్ళు ఉన్నారని తెలిసి నువ్వు ఏడుస్తున్న ఇవ్వలేక అని అడగాలని భరించలేను అంటూ బాధపడుతూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు ఇంద్రుడు. మరొకవైపు శౌర్యకి ఫంక్షన్ చేస్తూ ఉంటారు. వెనుక వైపు కారులో వస్తున్న దీప సౌర్యని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆత్రుతంగా ఎదురుచూస్తూ డాక్టర్ బాబు ఎందుకు పదేపదే అక్కడ ఉన్నది శౌర్య కాదు అంటున్నారు అనే అనుకుంటూ ఉంటుంది.
 

27

అక్కడ సౌర్య ఉంది అని దీప నమ్మకంతో ఉంది. కానీ నేను వారణాసితో కలిసి సౌర్యని ఆటోలో చూశాను అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్. దీప నమ్మకం నిజం అయ్యి అక్కడ శౌర్య ఉంటే చాలు అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్. ఇంతలోనే కార్తీక్ వాళ్ళు ఇంద్రుడు ఇంటి దగ్గరికి చేరుకుంటారు. అప్పుడు ఇంద్రుడు కార్తీక్ వాళ్ళని లోపలికి పిలుస్తాడు. మరొకవైపు శౌర్యకి ఎవరో వచ్చినట్టుగా అనిపించడంతో అక్కడ ముత్తైదువులు ఆపినా కూడా వినిపించుకోకుండా వెళ్తాను అని అనడంతో ఇంద్రమ్మ అక్కడికి వచ్చి సౌర్యని వెళ్లకుండా అడ్డుపడుతుంది.
 

37

తర్వాత ఇంద్రమ్మ దీప వాళ్ళ దగ్గరికి వెళుతుంది. అప్పుడు ఇంద్రుడు దీపని ఇంద్రమ్మకు పరిచయం చేస్తూ ఉండగా అమ్మగారు నాకెందుకు తెలియదు గండ  జ్వాలమ్మకి వాటర్ బాటిల్ ఇచ్చారు. జ్వాలమ్మ అమ్మగారిని ఎన్నిసార్లు కలవరించుంటుందో అని అంటుంది ఇంద్రమ్మ. జ్వాలమ్మ వచ్చిన తర్వాత మా జీవితాలు మారిపోయాయి అని చెబుతూ ఉంటుంది ఇందిరమ్మ. దీప మాత్రం శౌర్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇంద్రుడు అమ్మగారు అమ్మాయిని చూడడానికి వచ్చారు చూపించు అనటంతో జ్వాలా ని తీసుకొని రావడానికి లోపలికి వెళ్తుంది ఇంద్రమ్మ.
 

47

 ఇంతలోనే ఇంద్రమ్మ మరొక అమ్మాయిని శౌర్య బదులుగా తీసుకొని రావడంతో అది చూసి దీప, కార్తిక్ లు ఇంద్రుడు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇప్పుడు ఇంద్రుడు ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు. మరొకవైపు సౌర్య తన అమ్మానాన్నలు వచ్చారు అని బయటికి వెళ్లాలని అనుకుంటుండగా అక్కడున్న వారు మాత్రం అడ్డుపడుతూ ఉంటారు. ఆ తర్వాత దీప,కార్తీక్ లు ఆ అమ్మాయికి బొట్టు పెట్టి ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత ఎమోషనల్ అవుతూ అక్కడి నుంచి మేము వెళ్లొస్తాము అని అంటుంది దీప.
 

57

ఆ తర్వాత దీప కార్ దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, దీప ని ఓదారుస్తాడు. ఇంతలోని సౌర్య బయటకు వస్తుండగా ఇంద్రమ్మ అడ్డుకొని లోపలికి తీసుకొని వెళుతుంది. ఆ తర్వాత ఇంద్రుడు ఇంద్రమ్మని నువ్వు ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా నాలుగు నెలలకే నువ్వు అలా అంటే వారి కన్న ప్రేమ చూసావు కదా వాళ్లు ఎంత నిరాశతో తిరిగి వెనక్కి వెళ్తున్నారు అని అంటారు ఇంద్రుడు.. ఆ పాపం తగలదా అని ఇంద్రుడు అనగా ఉన్నిలే గండ నువ్వు ఏమైపోతావేమో అని నేను జ్వాలామ్మని వాళ్ళ అమ్మానాన్నలకి ఇవ్వలేదు అని అంటుంది ఇంద్రమ్మ.
 

67

 అప్పుడు ఇంద్రుడు అలా ఏమీ లేదు అని అనగా ఇందిరమ్మ మాత్రం నాకు తెలుసు గండా నువ్వు వాళ్ళ ఇంటికి వస్తారు అన్నప్పటి నుంచి నువ్వు ఏం చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావడం లేదు అని అంటుంది. అప్పుడు కాసేపు ఇంద్రుడితో ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది. మరొకవైపు కార్తీక్ వాళ్ళు అక్కడి నుంచి వెళుతూ ఉండగా దీప ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
 

77

ఆ దేవుడు నాకు మళ్ళీ నిరాశ మిగిల్చాడు అని ఎమోషనల్ అవుతూ ఉండగా కార్తీక్ ఓదారుస్తూ ఉంటాడు. కార్తీక్ నువ్వు బ్రహ్మపడి ఉంటావు అని అనగా లేదు డాక్టర్ బాబు శౌర్య గొంతు నేను కనుక్కోలేనా ఉంటుంది దీప. అసలు ఇలా జరుగుతుంది అని నేను ఊహించలేదు డాక్టర్ బాబు అంటూ ఎమోషనల్ అవుతూ అవుతూ ఉంటుంది దీప.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Upcoming Movies: 7 సినిమాల రిలీజ్ డేట్స్ వచ్చేశాయ్.. బాలీవుడ్, సౌత్ సినిమాల జాతర
Recommended image2
Anchor Suma Remuneration: యాంకర్‌ సుమ ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలిస్తే మతిపోవాల్సిందే.. స్టార్‌ హీరోల రేంజ్‌
Recommended image3
Tanikella Bharani: 'శివ' మూవీలో అసలు కథ ఉందా అని అడిగా.? అప్పుడు RGV చెప్పింది ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved