జబర్దస్త్ ఇంద్రజకు పెద్ద సమస్యే వచ్చిపడిందే... పరిష్కారం కోసం వేడుకున్న మాజీ హీరోయిన్!

First Published May 16, 2021, 3:32 PM IST

నటి ఇంద్రజకు పెద్ద చిక్కే వచ్చిపడింది. ఆ సమస్య నుండి ఎలా బయటపడాలో అర్థం కాక, నెటిజెన్స్ సహాయం తీసుకుంది. తెలిసినవారు నా సమస్యకు పరిష్కారం చెప్పండి అంటూ రిక్వెస్ట్ చేసింది.