MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • చిరంజీవి హిట్ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన హీరోయిన్, కారణం ఓపెన్ గా చెప్పేసింది, చివరికి టీవీ సీరియల్ నటితో

చిరంజీవి హిట్ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన హీరోయిన్, కారణం ఓపెన్ గా చెప్పేసింది, చివరికి టీవీ సీరియల్ నటితో

మెగాస్టార్ చిరంజీవితో గతంలో చాలా మంది హీరోయిన్లు నటించారు. సీనియర్ హీరోయిన్ల విషయానికి వస్తే రాధా, రాధికా, విజయశాంతి, రంభ, రమ్యకృష్ణ, సౌందర్య ఇలా స్టార్ హీరోయిన్లంతా చిరుతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 05 2025, 12:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
megastar chiranjeevi

megastar chiranjeevi

మెగాస్టార్ చిరంజీవితో గతంలో చాలా మంది హీరోయిన్లు నటించారు. సీనియర్ హీరోయిన్ల విషయానికి వస్తే రాధా, రాధికా, విజయశాంతి, రంభ, రమ్యకృష్ణ, సౌందర్య ఇలా స్టార్ హీరోయిన్లంతా చిరుతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ కొందరికి మాత్రం ఆ అవకాశం దక్కలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఒక సీనియర్ నటి చిరంజీవి చిత్రంలో అవకాశం వసిన్తప్పటికీ రిజెక్ట్ చేసిందట. ఆమె ఎవరో కాదు ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాల్లో రాణిస్తున్న ఇంద్రజ. ఇంద్రజ బాలకృష్ణ, జగపతి బాబు, సూపర్ స్టార్ కృష్ణ, రాజేంద్ర ప్రసాద్ లాంటి హీరోలతో నటించింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ కి తిరిగి ప్రాణం పోసిన చిత్రం హిట్లర్. ఆ మూవీలో ఇంద్రజకి అవకాశం వచ్చిందట. 

34

కానీ హీరోయిన్ పాత్ర కాదు. ఆ చిత్రంలో చిరంజీవి పెద్ద చెల్లెలుగా నటించే ఛాన్స్ వచ్చిందట. తాను చిరంజీవితో నటిస్తే హీరోయిన్ గానే నటిస్తాను అని ఇంద్రజ ఆ అవకాశాన్ని రిజెక్ట్ చేసింది. ఆ మూవీలో హీరోనే గా అప్పటికే రంభ ఫైనల్ అయింది. ఇంద్రజ రిజెక్ట్ చేయడంతో అప్పటి బుల్లితెర నటి అశ్వినిని చిరంజీవి పెద్ద చెల్లెల్లు పాత్రకి ఎంపిక చేశారు. 

44

హిట్లర్ చిత్రంలో చిరంజీవి పెద్ద చెల్లెల్లు పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. హిట్లర్ చిత్రం విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దర్శకరత్న దాసరి నారాయణ రావు చిరంజీవి తండ్రి పాత్రలో నటించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Recommended image2
Ramba Oorvasi Menaka 13 Days Collections: అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌, డిజాస్టర్‌ దిశగా రంభ ఊర్వశి మేనక
Recommended image3
25 కోట్ల బడ్జెట్.. 300 కోట్ల కలెక్షన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved