MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • indian idol winner బాప్ రే.. ఇండియన్ ఐడల్ 15 విజేతకు ఇన్ని నజరానాలా?

indian idol winner బాప్ రే.. ఇండియన్ ఐడల్ 15 విజేతకు ఇన్ని నజరానాలా?

ఇండియన్ ఐడల్ 15 విజేత: ఇండియాలో ఇండియన్ ఐడల్ రియాలిటీ షోకు ఉన్న క్రేజే వేరు. పాడటం అంటే ఇష్టపడే గాయకులు జీవితంలో ఒక్కసారైనా ఈ షోలో పాల్గొనాలనుకుంటారు. అంతటి పాపులారిటీ ఉన్న ఈ సింగింగ్ కాంపిటీషన్  'ఇండియన్ ఐడల్ 15'లో కోల్‌కతాకు చెందిన మానసి ఘోష్ ఈసారి విజేతగా నిలిచింది. విజేతగా నిలిచినందుకు మానసికి ఏమేం దక్కాయంటే..

1 Min read
Author : Anuradha B
Published : Apr 07 2025, 09:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మానసి సత్తా..

మానసి సత్తా..

ఫైనలిస్టులు స్నేహ శంకర్, శుభోజిత్ చక్రవర్తి, చైతన్య దేవాడే, ప్రియాన్షు దత్తాలను ఓడించి ఈ సీజన్‌ను తన పేరు మీద లిఖించుకుంది మానసి. 'ఇండియన్ ఐడల్ 15' గ్రాండ్ ఫినాలే రెండు రోజులపాటు జరిగింది. టాప్ 6 పోటీదారులు తమ ప్రతిభనంతా ప్రదర్శించారు. ఆదివారం గ్రాండ్ ఫినాలే రెండో రోజు. టాప్ 5 ఫైనలిస్టులతో సందడిగా మొదలైంది. చివరికి అందరినీ ఓడించి మానసి టైటిల్ గెల్చుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23

చైతన్య, ప్రియాన్షులను దాటుకుని మానసి, స్నేహ, శుభోజిత్ టాప్ 3లో నిలిచారు. చివరికి మానసి ఘోష్ విజేతగా నిలిచింది. స్నేహ సెకండ్, శుభోజిత్ ఫస్ట్ రన్నరప్ అయ్యారు. మానసికి 25 లక్షల ప్రైజ్ మనీతో పాటు కొత్త కారు కూడా గెలుచుకుంది.

33

మానసి ఇదివరకు సూపర్ స్టార్ సింగర్ సీజన్ 3లో కూడా పాల్గొంది. అందులో ఫస్ట్ రన్నరప్ అయింది. ఈ ప్రైజ్ మనీ కారే కాకుండా.. కొన్ని వాణిజ్య సంస్థలతో ప్రకటనల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ షోకు వచ్చిన అతిథుల్లోని కొందరు సంగీత దర్శకులు, ఫిల్మ్ పర్సనాలిటీలు తమ సినిమాల్లో అవకాశం ఇస్తామని ప్రకటించారు. అన్నింటికీ మించి మానసి తన పాట, ఆటతో లక్షల మంది అభిమానుల మనసు గెల్చుకుంది.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
రియాలిటీ కార్యక్రమాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Ileana Mother: తల్లీ కూతుళ్లే డిసైడ్ అయ్యారు, ఇలియానా వల్గర్ గా కనిపించిన మూవీ.. నాకేం సంబంధం లేదు
Recommended image2
వెంకటేష్ హీరోయిన్ ఆస్తి.. ఆమె భర్త ఆస్తికంటే ఎక్కువా..? ఎవరి ఆస్తి ఎంత?
Recommended image3
Salman Khan: కెరీర్‌లో ఒక్క స్క్రిప్ట్ కూడా చదవలేదు.. భాయ్ చెప్పిన షాకింగ్ నిజం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved