- Home
- Entertainment
- Karthika Deepam: మోనిత ఇంటికి వెళ్లిన శౌర్య.. ఆనంద్ రావు మా తమ్ముడే.. మా నాన్న రక్తమే!
Karthika Deepam: మోనిత ఇంటికి వెళ్లిన శౌర్య.. ఆనంద్ రావు మా తమ్ముడే.. మా నాన్న రక్తమే!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

హిమ (Hima).. సౌర్య కనిపించే వరకు పెళ్లి మాట ఎత్తవద్దని చెప్పిందని సౌందర్య ఆనందరావు తో చెబుతుంది. మరోవైపు జ్వాలా హిమ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఒట్టి అమాయకపు పక్షి అని హిమ ను జ్వాలా (Jwala) అంటుంది.
ఇక అంతేకాకుండా డాక్టర్ సాబ్ ను తింగరి ను చూస్తుంటే వీళ్లిద్దరు నాకు చాలా కావాల్సిన వాళ్ళు లా అనిపిస్తున్నారు అని జ్వాలా (Jwala) అనుకుంటుంది. ఈలోపు అక్కడకు ఇంద్రుడు చంద్రమ్మలు (Chandramma) రాగ వాళ్లు లేటుగా వచ్చినందుకు.. అంతేకాకుండా దొంగతనాలు ఇంకా మానేయనందుకు వాళ్లకి జ్వాలా చివాట్లు పెడుతుంది.
ఈ క్రమంలో ఇంద్రుడు (Indhrudu) ఇక దొంగతనాలు మానేశాము అని చెప్పి తన వీపుకు పెట్టిన వాతలను జ్వాలా కు చూపిస్తాడు. ఇక జ్వాలా కొంతవరకు ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. మరోవైపు హిమ (Hima) తాడికొండ గ్రామానికి వెళ్లి అక్కడ చేదుజ్ఞాపకాలు ఊహించు కొని వాళ్ల డాడీ ఫోటో చూసుకుంటూ ఏడుస్తుంది.
అంతేకాకుండా డాడీ మీరు నన్ను క్షమిస్తారు అని అనుకుంటున్నాను అని హిమ (Hima) అంటుంది . ఇక కార్తీక్ (Karthik) ఫోటో ముందల పూలు పెట్టి నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తము చేసుకోవాలంటే కచ్చితంగా సౌర్య ను కనిపెట్టాలి అని అంటుంది. మరోవైపు జ్వాలా అదే బస్తీ కి ఒక వ్యక్తి ను డ్రాప్ చేయడానికి వస్తుంది.
ఇక జ్వాలా (Jwala) బస్తీ దగ్గరికి వచ్చి లక్ష్మణ్ వారణాసి ల గురించి ఎంక్వయిరీ చేస్తూ ఉంటుంది. ఇక రేపటి భాగంలో ఎం జరుగుతుందంటే.. మోనిత ఇంటికి వెళ్లిన జ్వాలా అక్కడ కార్తీక్ ఫోటో దండం పెడుతున్న హిమ (Hima) ను చూసి ఒక్కసారి గా స్టన్ అవుతుంది.
అంతేకాకుండా హిమ (Hima) అదే క్రమంలో ఆనంద్ నా తమ్ముడే.. వాడు మా రక్తమే వాడు మా డాడీ కొడుకే అని హిమ వాళ్ల నాన్న ఫోటో చూస్తూ చెప్పుకుంటూ ఏడుస్తుంది. ఇక అది గమనించిన సౌర్య (Sourya) మరింత ఆశ్చర్యం చెందుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.