MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పటాయాలో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఇనయ.. ఫొటోస్ వైరల్

పటాయాలో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఇనయ.. ఫొటోస్ వైరల్

బిగ్ బాస్ సీజన్ 6 లో గుర్తింపు తెచ్చుకున్న కంటెస్టెంట్స్ లో ఇనయ సుల్తాన ఒకరు. బిగ్ బాస్ హౌస్ లో ఆమె వివాదాలు ఎక్కువగా హైలైట్ అయ్యాయి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 23 2024, 01:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ సీజన్ 6 లో గుర్తింపు తెచ్చుకున్న కంటెస్టెంట్స్ లో ఇనయ సుల్తాన ఒకరు. బిగ్ బాస్ హౌస్ లో ఆమె వివాదాలు ఎక్కువగా హైలైట్ అయ్యాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం ఇనయ బిగ్ బాస్ లో దక్కిన పాపులారిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియాలో ఇనయకి ఫాలోవర్స్ పెరుగుతున్నారు. అందుకే ఇనయ తరచుగా ఫొటోస్ షేర్ చేస్తోంది. 

36

బిగ్ బాస్ షోతో వచ్చిన గుర్తింపుతో ఇనయకి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇనయ చివరగా క్రాంతి అనే చిత్రంలో నటించింది. ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. రాకేందు మౌళి ప్రధాన పాత్రలో ఈ చిత్రంలో నటించారు. 

46

ఆహా ఓటిటి లో ఈ చిత్రం నేరుగా రిలీజ్ అయింది. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇనయ నటిగా మరిన్ని అవకాశలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. 

56

ఇనయ బిగ్ బాస్ హౌస్ లో దాదాపు 100 రోజులు గడిపింది. అయితే టాప్ 5 లో నిలవలేకపోయింది. తన గ్లామర్ ప్రదర్శిస్తూ, బాగానే గోల చేస్తూ ఉన్నన్ని రోజులు ఇనయ సుల్తానా ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది. 

66

సమ్మర్ మొదలు కావడంతో సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా వెకేషన్ మోడ్ లోకి వెళుతున్నారు. తమకి నచ్చిన ప్రదేశాలకు వెళ్లి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇనయ సమ్మర్ వెకేషన్ కోసం థాయిలాండ్ లోని పటాయ్ కి వెళ్ళింది. అక్కడ స్విమ్మింగ్ పూల్ వద్ద ఇచ్చిన ఫోజులని సోషల్ మీడియాలో పంచుకుంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pooja Hegde: సీఎం విజయ్ కూడా డిజప్పాయింట్‌ చేశాడు‌.. పూజా హెగ్డేకి దెబ్బ మీద దెబ్బ.. వరుసగా ఏడు సినిమాలు
Recommended image2
Bollywood Stars: హీరోయిన్లలో ప్రియాంక చోప్రానే నెంబర్ 1, వారణాసి మూవీకి రికార్డ్ బ్రేకింగ్ రెమ్యునరేషన్
Recommended image3
Ramayana: రెండు భాగాలుగా రామాయణ్‌ వెనుకున్న అసలు కథ ఇదే.. అది సాధ్యం కాదంటూ దర్శకుడు కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved