MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘బిగ్ బాస్’ ఇనయ సుల్తానా బ్రేకప్ లవ్ స్టోరీ.. అందుకే ఎక్స్ పోజింగ్ తప్పదంట.. వైరల్ కామెంట్స్.!

‘బిగ్ బాస్’ ఇనయ సుల్తానా బ్రేకప్ లవ్ స్టోరీ.. అందుకే ఎక్స్ పోజింగ్ తప్పదంట.. వైరల్ కామెంట్స్.!

‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 6’ కంటెస్టెంట్  ఇనయ సుల్తానా (Inaya Sultana) ఇండస్ట్రీలో నెగ్గాలంటే కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సిందేనంటోంది.  ఆ క్రమంతో తన బాయ్ ఫ్రెండ్ తోనూ బ్రేకప్ అయ్యిందని చెబుతోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 21 2022, 12:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఎంటర్‌ టైన్‌మెంట్‌ కి అడ్డా ఫిక్స్.. బిగ్‌ బాస్‌ సీజన్‌ 6(Bigg Boss Telugu 6) సెప్టెంబర్ 4న గ్రాండ్ గా లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఈ వారంతో థర్డ్ వీక్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎప్పటిలాగే హౌజ్ లో కంటెస్టెంట్లు తమదైన శైలిలో ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఈ క్రమంలో లేడీ కంటెస్టెంట్ ఇనయ సుల్తాన (Inaya Sultana) కూడా  గట్టి పోటినిస్తోంది. హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఈ యంగ్ బ్యూటీ కామెంట్స్ ప్రస్తుతం కొన్ని వైరల్ అవుతున్నాయి.  గతంలో తన బాయ్ ఫ్రెండ్ ను వదిలేసిందని, కేరీర్ పైనా ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేసింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

బిగ్ బాస్ హౌజ్ లో ఇనయా సుల్తానా ఫస్ట్ వీక్ తో పోల్చితే ప్రస్తుతం జోరు పెంచింది. ఆడియెన్స్ చూపుతనపైనే పడేలా చేస్తోంది. తొలుత నామినేషన్ లోకి వెళ్లి సేవ్ అయ్యింది. రెండో వారం నుంచి దూకుడుగా వ్యవహరిస్తోంది.  కెప్టెన్సీ కంటెండర్ గానూ గట్టి పోటినిచ్చింది. అంశం ఏదైనా, టాస్క్ ఎలాంటిదైనా తన మార్క్ చూపిస్తోంది. వాక్ ధాటితో దూసుకుపోతోంది. 
 

35

అయితే ప్రస్తుతం ఇనయ సుల్తానాకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది.  తనకు ఎలాంటి అనుభవాలు ఎదరయ్యాయో చెబుతూ గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇనయ మాట్లాడుతూ.. గతంలో ఓ యంగ్ హీరోతో రిలేషనషిప్ కొనసాగించిందంట. కానీ ఆ తర్వాత బ్రేకప్ చెప్పిసిందంట. అందుకు రీజన్ తన కేరీర్ పై ఫోకస్ పెట్టడమే అంటోంది.
 

45

ప్రస్తుతం సింగిల్ గానే ఉంటున్నాని తెలిపింది. పూర్తిగా కేరీర్ పైనే ఫోకస్ పెట్టినట్టు చెబుతోంది. ఈ సమయంలో రిలేషన్ షిట్ లో ఉంటే కుదిరే పనికాదని, ఇండస్ట్రీలో ఉంటే కచ్చితంగా గ్లామర్ షో చేయాల్సి ఉంటుందని తెలిపింది. తనకు ఇష్టం లేకపోయినా.. ఎక్స్ పోజింగ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఎప్పటికైనా ఇండస్ట్రీలో టాప్ పోజిషన్ లో ఉండాలని భావిస్తోంది.
 

55

హైదరాబాద్ కు చెందిన ఇనాయా మోడల్ గా తన కేరీర్ ను ప్రారంభించింది. ఆర్జీవీ (RGV)తో ఓ పార్టీలో రచ్చ చేసి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పటి నుంచి తన క్రేజ్ పెంచుకుంటూ వస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో గట్టిగా నిలబడుతోంది. టైటిల్ విన్నర్ గా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది.  
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Mouni Roy Divorce: విడాకుల దిశగా విశ్వంభర నటి ? భర్త మోసం చేశాడా.. డివోర్స్ కి కారణం ఇదే..
Recommended image2
100 కోట్ల ఆస్తులు, పదికి పైగా వ్యాపారాలు, 45 ఏళ్ల వయసులో చేతి నిండా సంపాదిస్తోన్న హీరోయిన్ ఎవరు?
Recommended image3
Vijayashanti దెబ్బకు ఉన్న కొంప కూడా పోయింది, నాలుగేళ్లు ఇండస్ట్రీకి దూరం.. కసితో బాక్సాఫీస్ బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved