MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mouni Roy Divorce: విడాకుల దిశగా విశ్వంభర నటి ? భర్త మోసం చేశాడా.. డివోర్స్ కి కారణం ఇదే..

Mouni Roy Divorce: విడాకుల దిశగా విశ్వంభర నటి ? భర్త మోసం చేశాడా.. డివోర్స్ కి కారణం ఇదే..

నటి మౌనీ రాయ్, ఆమె భర్త సూరజ్ నంబియార్ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారని, సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 13 2026, 04:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Mouni Roy
Image Credit : Asianet News

Mouni Roy

మౌనీ రాయ్, ఆమె భర్త సూరజ్ నంబియార్ మధ్య గొడవలు జరుగుతున్నాయని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారని అభిమానులు గమనించారు. అంతేకాదు, సూరజ్ తన అకౌంట్ నుంచి పెళ్లి ఫోటోలను కూడా తీసేశాడని వార్తలు వస్తున్నాయి. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
వేర్వేరుగా జీవిస్తున్న మౌనీ రాయ్, సూరజ్
Image Credit : Facebook / Mouni Roy

వేర్వేరుగా జీవిస్తున్న మౌనీ రాయ్, సూరజ్

మౌనీ, సూరజ్ ఇప్పుడు కలిసి ఉండటం లేదని, వేర్వేరుగా ఉంటున్నారని పలు మీడియా కథనాలు చెబుతున్నాయి. కొంతకాలంగా వీరి మధ్య మనస్పర్థలు పెరుగుతున్నాయని కొన్ని రిపోర్టులు ఆరోపించాయి. అయితే, ఈ వార్తలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. మౌనీ గానీ, సూరజ్ గానీ ఈ ప్రచారాన్ని ఖండించలేదు, అంగీకరించలేదు.వీరి మధ్య ఏర్పడ్డ మనస్పర్థలతో పాటు, ఆర్థిక వ్యవహారాలు కూడా విడాకులకు కారణం అంటూ వార్తలు వస్తున్నాయి. మౌనీ రాయ్ డబ్బుని సూరజ్ మోసపూరితంగా వాడుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

33
2022లో గోవాలో పెళ్లి
Image Credit : twitter

2022లో గోవాలో పెళ్లి

మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ జనవరి 2022లో గోవాలో పెళ్లి చేసుకున్నారు. బెంగాలీ, మలయాళీ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగింది. అప్పట్లో వీరి పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. పెళ్లయ్యాక తరచూ వెకేషన్ ఫోటోలు పంచుకుంటూ, పబ్లిక్ ఈవెంట్లలో కలిసి కనిపించేవారు. అందుకే ఇప్పుడు వస్తున్న విడాకుల వార్తలు అభిమానులను షాక్‌కు గురిచేస్తున్నాయి. మౌని రాయ్ నాగిన్ లాంటి బుల్లితెర టీవీ సిరీస్ తో పాపులర్ అయింది. అనేక సినిమాల్లో కూడా నటించింది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీలో మౌని రాయ్ చిన్న పాత్రలో నటిస్తోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: బాలయ్య పెద్ద మనసు, 43 కోట్ల విలువైన ఇంటిని త్యాగం.. ఎందుకంటే?
Recommended image2
Serial Killer Movies: లాస్ట్ మినిట్ వరకు ఉత్కంఠ రేపే టాప్ 5 సీరియల్ కిల్లర్ మూవీస్ ఇవే!
Recommended image3
సెకనుకు 10 లక్షలు.. 50 సెకన్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
Venkatesh: ఆ హీరోయిన్ తో 100% స్ట్రైక్ రేట్ కొట్టిన వెంకటేష్.. 6 సినిమాలు చేస్తే అన్నీ బ్లాక్ బస్టర్లే
Recommended image2
Vijayashanti దెబ్బకు ఉన్న కొంప కూడా పోయింది, నాలుగేళ్లు ఇండస్ట్రీకి దూరం.. కసితో బాక్సాఫీస్ బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved