MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Entertainment
  • Illu Illalu Pillalu: శుభకార్యం ఆపకపోతే ఫోటోలు బయట పెడతా.. శ్రీవల్లిని బ్లాక్ మెయిల్ చేస్తున్న విశ్వక్

Illu Illalu Pillalu: శుభకార్యం ఆపకపోతే ఫోటోలు బయట పెడతా.. శ్రీవల్లిని బ్లాక్ మెయిల్ చేస్తున్న విశ్వక్

Illu Illalu Pillalu Today Episode Jan 14: శ్రీవల్లికి విశ్వక్ ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఎంగేజ్మెంట్ ఆపడం కోసం శ్రీవల్లిని విశ్వక్ ఎలా బ్లాక్ మెయిల్ చేశాడు ? ఆ తర్వాత శ్రీవల్లి ఏం చేసింది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 14 2026, 07:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ధీరజ్, ప్రేమ మధ్య చిలిపి గొడవలు
Image Credit : Jiohotstar

ధీరజ్, ప్రేమ మధ్య చిలిపి గొడవలు

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్ బుధవారం జనవరి 14న ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎంగేజ్మెంట్ రింగ్ కోసం ధీరజ్, ప్రేమ ఇద్దరూ గోల్డ్ షాప్ కి వెళతారు. బైక్ పై వెళుతున్నంత సేపు, షాప్ లో ఉన్నంత సేపు ఇద్దరి మధ్య చిలిపి గొడవలు జరుగుతూనే ఉంటాయి. గోల్డ్ షాప్ లో కూడా ధీరజ్ ని ప్రేమ ఆటపట్టిస్తూ ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రింగ్ కోసం నాటకాలు ఆడిన ప్రేమ
Image Credit : Jiohotstar

రింగ్ కోసం నాటకాలు ఆడిన ప్రేమ

ధీరజ్ ఒక రింగ్ ని తీసుకుని శాంపిల్ గా ప్రేమ వేలికి పెడతాడు. దీనితో ప్రేమ నిజంగానే ప్రేమగా ఫీల్ అవుతుంది. తిరిగి వేలి నుంచి ఆ ఉంగరాన్ని బయటకి తీయడానికి ఇష్టపడదు. దీనితో తన వేలి నుంచి ఉంగరం బయటకి రానట్లు, బిగుసుకుపోయినట్లు నటిస్తుంది. షాప్ ఓనర్ కి కూడా తన ఉద్దేశాన్ని సైగ చేసి చెబుతుంది. దీనితో షాప్ ఓనర్ కూడా ఆ ఉంగరం ఇక రావడం కష్టం అని చెబుతాడు. దీనితో ధీరజ్ తప్పక దానిని కొంటాడు. 

Related Articles

Related image1
'అనగనగా ఒక రాజు' మూవీ ఫస్ట్ రివ్యూ.. ఈ సంక్రాంతికి అసలైన విన్నర్, నవీన్ పోలిశెట్టి ఖాతాలో మరో సూపర్ హిట్ ?
Related image2
Chiranjeevi: చిరంజీవి అంటే ఏంటో ఇండస్ట్రీకి చూపించిన 5 సినిమాలు..ఇవి లేకుంటే మెగాస్టార్ కెరీర్ ఫినిష్
34
శ్రీవల్లికి విశ్వక్ బ్లాక్ మెయిల్
Image Credit : Jiohotstar

శ్రీవల్లికి విశ్వక్ బ్లాక్ మెయిల్

ఇంతలో శ్రీవల్లికి విశ్వక్ ఫోన్ చేస్తాడు. విశ్వక్ నుంచి కాల్ రాగానే శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. ఆ ఇంట్లో శుభకార్యం ఆపకపోతే ఫోటోలు బయటపెడతా అని విశ్వక్.. శ్రీవల్లిని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఎంగేజ్మెంట్ ఆపాలనేది విశ్వక్ ప్లాన్. అందుకు శ్రీవల్లి భయపడుతూనే అంగీకరిస్తుంది. 

44
ఎంగేజ్మెంట్ ఆగిపోతుందా ?
Image Credit : Jiohotstar

ఎంగేజ్మెంట్ ఆగిపోతుందా ?

ఆ తర్వాత శ్రీవల్లి తన తల్లి భాగ్యం కు( మిర్చి మాధవి) ఫోన్ చేసి విశ్వక్ ఫోన్ చేసినట్లు చెబుతుంది. తన సమస్య వివరిస్తుంది. దీనితో మిర్చి మాధవి కూడా ఆ నిశ్చితార్థం ఆపేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఫోటోలు పెళ్లి వాళ్ళ కంటపడేలా చేయాలి అని అనుకుంటుంది. ఎంగేజ్మెంట్ కి తన భర్తతో కలిసి బయలుదేరుతుంది. ఇంతలో ప్రేమ నగలు అలంకరించుకుని రెడీ కావడం ధీరజ్ చూస్తాడు. ఆ నగలు తీసేయమని ప్రేమపై కోపంగా అరుస్తాడు. ఆ నగల వల్లే తనకి సమస్యలు మొదలయ్యాయి అని చెప్పడంతో ఎపిసోడ్ ముగుస్తుంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్న సమంత.. రాజ్ నిడిమోరు ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే?
Recommended image2
Bigg Boss 10: బిగ్ బాస్ కి ‘కామనర్స్’ అంటే అంత చులకనా? అప్పుడు శ్రీజ, ఇప్పుడు చరణ్..
Recommended image3
Mandaadi Movie Review: మండాడి మూవీ రివ్యూ.. సూరి హీరోగా సుహాస్‌ విలన్‌గా చేసిన మూవీ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
'అనగనగా ఒక రాజు' మూవీ ఫస్ట్ రివ్యూ.. ఈ సంక్రాంతికి అసలైన విన్నర్, నవీన్ పోలిశెట్టి ఖాతాలో మరో సూపర్ హిట్ ?
Recommended image2
Chiranjeevi: చిరంజీవి అంటే ఏంటో ఇండస్ట్రీకి చూపించిన 5 సినిమాలు..ఇవి లేకుంటే మెగాస్టార్ కెరీర్ ఫినిష్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved