MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బికినీలో ఆ పని చేయాలని ఎంత ఆరాటమో.. టాప్ టూ బాటమ్ అందాలు చూపిస్తూ ఇలియానా కొంటె కోరిక

బికినీలో ఆ పని చేయాలని ఎంత ఆరాటమో.. టాప్ టూ బాటమ్ అందాలు చూపిస్తూ ఇలియానా కొంటె కోరిక

ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ కు శాపంలా మారాయి.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 24 2022, 09:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. నాజూకు నడుము ఒంపులతో ఇలియానా యువత హృదయాల్లో కొలువైపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ కు శాపంలా మారాయి.

29

బాలీవుడ్ ని దున్నేయాలని బయలుదేరడంతో చుక్కెదురు తప్పలేదు. దీనితో కెరీర్ ట్రాక్ తప్పింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని కుంగదీశాయి. 

 

 

39

ప్రస్తుతం ఇలియానా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఖాళీ సమయంలో గోవా లాంటి ప్రదేశాల్లో వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తోంది. అలాగే అవకాశం చిక్కినప్పుడు సినిమాల్లో నటిస్తోంది. 

 

 

49

ఇలియానా అందాలకు ఎప్పుడూ కుర్రాళ్ళ హృదయాలు గల్లంతవుతూనే ఉంటాయి. ఇలియానా లేటెస్ట్ అందాలు చూస్తే మైండ్ బ్లాక్ కావలసిందే. ఇలినా మునుపటిలా నాజూకుగా మారిపోయింది. తాజాగా ఇలియానా ఓ త్రోబ్యాక్ పిక్ ని షేర్ చేసింది. 

 

 

 

 

 

59

బ్లూ బికినిలో పర్ఫెక్ట్ చుట్టుకొలతలతో అందాలు చూపిస్తూ ఇలియానా చేస్తున్న రచ్చ నెవర్ బిఫోర్. వయ్యారంగా, మత్తుగా ఇస్తున్న ఈ ఫోజుకి నెటిజన్లు చిత్తైపోతున్నారు. ఇలా బికినీ ధరించి వాటర్ లో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న రోజులని మిస్ అవుతున్నా అంటూ తన కొంటె కోరిక బయట పెట్టింది. హాట్ నెస్ లో ఇలియానాని మించేవారు లేరని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.  

 

 

69

ఇలియానా ప్రస్తుతం కత్రినా కైఫ్ సోదరుడితో డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వీరిద్దరూ వెకేషన్ లో కూడా కనిపించారు. ఇలియానా విషయంలో ఈ లైవ్ స్టోరీ అయినా పెళ్లి వరకు వెళుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం ఇలియానా వయసు 35 ఏళ్ళు. 

 

 

79

గతంలో బ్రేకప్ తర్వాత డిప్రెషన్ కు గురయ్యానని చెప్పిన ఇలియానా.. కోలుకోవడానికి చాలా టైం పట్టినట్లు కూడా తెలిపింది. తన లవ్ బ్రేకప్ గురించి ఇలియానా తరచుగా ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఉంటుంది. ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్ తో ఇలియానా కొంతకాలం డేటింగ్ చేసి విడిపోయింది. బ్రేకప్ తర్వాత ఇలియానా హెల్త్ గురించి అనేక రూమర్స్ వినిపించాయి. 

 

 

89

మానసిక ఒత్తిడి, ఆందోళన కలిగి ఉండడం నిజంగా భయాన్ని కలిగించే అంశం. ఆ సమయంలో ఎవరినీ దగ్గరకు రానీయరు. ద్వేషించడం మొదలుపెడతారు. అసలు ఎందుకు అలా ఉన్నారో మీకే అర్థం కాదు. ఈ అంశాలు బతికుండగానే మిమ్మల్ని తినేస్తాయి అంటూ ఇలియానా ఇటీవల ఎమోషనల్ కామెంట్స్ చేసింది. 

 

99
Ileana

Ileana

దేవదాసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ఇలియానా.. పోకిరితో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సంగతి తెలిసిందే. తెలుగులో ఇలియానా మహేష్, పవన్, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేసింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved