MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లి కానీ ప్రెగ్నెంట్ ఇలియానా అలాంటి పనులు చేస్తుందా... సోషల్ మీడియా పోస్ట్స్ వైరల్

పెళ్లి కానీ ప్రెగ్నెంట్ ఇలియానా అలాంటి పనులు చేస్తుందా... సోషల్ మీడియా పోస్ట్స్ వైరల్

హీరోయిన్ ఇలియానా నిండు గర్భంతో ఉన్నారు. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ కాకరేపుతున్నాయి. తాజాగా బేబీ మూన్ అంటూ ఓ పోస్ట్ పెట్టింది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Jun 02 2023, 01:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ileana DCruz

Ileana DCruz

తల్లిగా ఉన్న మహిళలను సంతోషంగా ఉంచాలట. వారి కోరికలు తీర్చి ఆనంద పరచాలట. ఇక సింగిల్ పేరెంట్ అయిన ఇలియానా వీలైనంత వరకు ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. తనకు నచ్చిన ప్రదేశాల్లో విహరిస్తున్నారు. ఇలియానా లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. సముద్ర తీరంలో ఇలియానా విహరిస్తున్నారు. 

25

హీరోయిన్ ఇలియానా ఇటీవల ప్రగ్నెన్సీ ప్రకటించారు. ఇది హాట్ టాపిక్ అయ్యింది. కారణం ఇలియానాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆమె సహజీవనం చేసి తల్లి అయ్యారు. తనను తల్లిని చేసిన వ్యక్తి ఎవరో కూడా ఇలియానా బయటపెట్టలేదు. బోల్డ్ గా నేను ప్రెగ్నెంట్ అని లోకానికి చెప్పింది. 
 

35
Ileana DCruz

Ileana DCruz


గతంలో ఇలియానా ఆస్ట్రేలియన్ వ్యక్తితో డేటింగ్ చేసింది. 2019లో అతడితో విడిపోయింది. అప్పటి నుండి ఆమె సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తున్నారు. సడన్ గా ఇలియానా గర్భం దాల్చడంతో ఆమె సింగిల్ కాదని తేలిపోయింది. ఓ అంచనా ప్రకారం కత్రినా కైఫ్ బ్రదర్ సెబాస్టియన్ కారణంగా ఇలియానా తల్లి అయ్యారనే ప్రచారం జరుగుతుంది. 
 

45
Ileana D Cruz

Ileana D Cruz


ఇక ఇలియానాకు నెలలు దగ్గరపడ్డాయి. ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా ఇలియానాకు 7 నెలలు దాటి ఉండవచ్చు. మరి ఇలియానాకు పుట్టేది అబ్బాయా అమ్మాయా? అనే సందేహాలు ఉన్నాయి. దీనిపై ఆమె ఓ హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇలియానాకు పుట్టబోయేది అమ్మాయే అంటున్నారు కొందరు. 

55
Ileana D'Cruz

Ileana D'Cruz

కెరీర్ పరంగా చూస్తే ఆమె ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తోంది. ఇటీవల 'సబ్ గజబ్' టైటిల్ తో ఓ ఆల్బమ్ చేశారు. ఆ సాంగ్ లో ఇలియానా లుక్ నిరాశపరిచింది. బెల్లీ అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఇలియానా హిప్ షేప్ కోల్పోయి దారుణంగా కనిపించింది. ఇలియానా చేసిన కొన్ని తప్పులు ఆమెను పాతాళంలోకి తొక్కేశాయి. గొప్ప ఆరంభం లభించినా నిలదొక్కుకోలేకపోయింది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
ఏఎన్నార్ బయోపిక్ ఎప్పుడు? నాగార్జున, నాగచైతన్య లలో హీరోగా నటించబోయేది ఎవరు?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: జ్యో మాస్టర్ ప్లాన్- ఇరుక్కున్న దీప, కార్తీక్- నిజం బయటపడుతుందా?
Recommended image3
క్లైమాక్స్ రాయడానికే 18 ఏళ్లు.. 138 నిమిషాల ప్రభాస్ డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved