MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 8 ఏళ్ళ యువన్ శంకర్ రాజా ట్యూన్‌ని ఇళయరాజా కాపీ కొట్టారా?

8 ఏళ్ళ యువన్ శంకర్ రాజా ట్యూన్‌ని ఇళయరాజా కాపీ కొట్టారా?

యువన్ శంకర్ రాజా 8 ఏళ్ళ వయసులో కట్టిన ట్యూన్‌ని ఇళయరాజా తన సినిమా పాటకి వాడుకున్నారట. ఈ ఆసక్తికరమైన విషయం గురించి  మీకుతెలుసా? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 02 2025, 03:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఇళయరాజా తర్వాత ఆయన కుటుంబం నుంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి యువన్ శంకర్ రాజా. తండ్రి సహాయం లేకుండానే తన ప్రతిభతో ఎదిగారు. 19 ఏళ్ళకే సంగీత దర్శకుడిగా మారిన యువన్, 25 ఏళ్ళుగా తన సంగీతంతో అభిమానులను అలరిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇళయరాజా పాటలు

ఇళయరాజా పాటలు

 

1976లో  ఇళయరాజా సంగీత ప్రస్థానం మొదలైంది. వెయ్యికి పైగా సినిమాలకు సంగీతం అందించారు. రికార్డ్ స్థాయిలో పాటలు అందించారు. 

34
సంగీత దర్శకుడు ఇళయరాజా

సంగీత దర్శకుడు ఇళయరాజా

చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఉన్న యువన్, 8 ఏళ్ళ వయసులో కట్టిన ట్యూన్ ఒకటి ఇళయరాజాకి బాగా నచ్చిందట.

44
ఇళయరాజా, యువన్

ఇళయరాజా, యువన్

ఆనంద్ సినిమాలో 'పూవుకి పూవాలే' పాటకి యువన్ కట్టిన ట్యూన్‌నే ఇళయరాజా  వాడుకున్నారు. ఒక రకంగా తన కొడుకు చేసిన ట్యూన్ ను కాపీ కొట్టారు ఇళయరాజా. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image2
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Recommended image3
Priyanka Singh: బతుకుతానో లేదో తెలియదు, అద్ధంలో ముఖం చూసుకుంటే.. కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రియాంక సింగ్ ఎమోషనల్ కామెంట్స్
Related Stories
Recommended image1
నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన తార, 4 భాషల్లో 400 సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ ఎవరు ?
Recommended image2
15 రోజులు తన మూత్రాన్ని తానే తాగిన నటుడు ఎవరో తెలుసా? మూత్రం నిజంగా దిశ్య ఔషదమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved