MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'మహా భారతం' పాత్రలో అల్లు అర్జున్ ?.. సెట్ అయితే పాన్ ఇండియా రికార్డులు గల్లంతే..

'మహా భారతం' పాత్రలో అల్లు అర్జున్ ?.. సెట్ అయితే పాన్ ఇండియా రికార్డులు గల్లంతే..

ఉరి ది సర్జికల్ స్ట్రైక్ చిత్రం భారీ విజయం తర్వాత ఈ చిత్ర దర్శకుడు ఆదిత్య ధార్.. మహాభారతం టచ్ తో అశ్వద్దామ పాత్ర ఆధారంగా హై బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని ప్రకటించారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 15 2023, 02:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఉరి ది సర్జికల్ స్ట్రైక్ చిత్రం భారీ విజయం తర్వాత ఈ చిత్ర దర్శకుడు ఆదిత్య ధార్.. మహాభారతం టచ్ తో అశ్వద్దామ పాత్ర ఆధారంగా హై బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని ప్రకటించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఉరి హీరో విక్కీ కౌశల్ ఈ చిత్రంలో కూడా హీరోగా నటిస్తారని అనౌన్స్ చేసారు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి విక్కీ కౌశల్ తప్పుకున్నారు. ఈ చిత్రానికి 'ది ఇమ్మోర్టల్ అశ్వథ్దామ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. విక్కీ కౌశల్ తప్పుకోవడంతో ఈ చిత్రానికి సరిపడే క్రేజీ హీరో కోసం ఆదిత్య ధార్ అన్వేషణ మొదలయింది. 

36

ఈ చిత్రంలో హీరో ఎవరనే విషయంలో ఆదిత్య ధార్ ఒక క్లారిటీకి వచ్చినట్లు లేరు. మొదట విక్కీ కౌశల్ పేరు వినిపించగా ఆ తర్వాత రాంచరణ్, ఎన్టీఆర్,స్ షారుఖ్ ఖాన్ ల పేర్లు వినిపించాయి. వీరితో చర్చలు ప్రారంభమైనట్లు కూడా వార్తలు వచ్చాయి. 

46

ఎవరు ముందుగా ఆసక్తి చూపిస్తే వారితో ఈ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కించాలని ఆదిత్య ధార్ ఆలోచనలో ఉన్నారు. అయితే హీరోల విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్ సంస్థ 600 కోట్ల బడ్జెట్ లో నిర్మించనుంది. 

56

తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టు లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. జియో స్టూడియోస్ సంస్థ బన్నీతో ఈ చిత్రం కోసం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 తో బిజిగా ఉన్నారు. ఆల్రెడీ బన్నీకి పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. ఇక నుంచి బన్నీ నటించే చిత్రాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే ఉంటాయి. 

66

మహాభారతంలోని అశ్వథామ పాత్ర ప్రధానంగా ఈ చిత్రం ఉండబోతోంది. సో బన్నీ కనుక ఈ క్రేజీ ప్రాజెక్టుకి ఒకే చెబితే మామూలుగా ఉండదని ఫ్యాన్స్ అంటున్నారు. మహాభారతం పాత్రలో అల్లు అర్జున్ పాన్ ఇండియా రికార్డులు తిరగరాయడం ఖాయం అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇవన్నీ జరగాలంటే జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి రావాలి. 

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్
Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌నం జాలీగా విన్న ‘అమృతం’ పాట‌లో ఇంత అర్థ‌ముందా.? ఆలోచ‌న‌ను మార్చే జీవిత స‌త్యాలు
Recommended image2
Yuvina Parthavi: ఆదర్శ కుటుంబంలో వెంకీ కూతురిగా నటించింది ఎవరో తెలుసా.. ఒక్క టూర్ ఆమె జాతకాన్నే మార్చేసింది
Recommended image3
Trivikram: బద్దం భాస్కర్‌ అంటూ గురువుపైనే త్రివిక్రమ్‌ సెటైర్లు.. గట్టిగా ఇచ్చి పడేసిన స్టార్‌ డైరెక్టర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved