MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • Brahmaji: అప్పుగా రూ. లక్ష ఇవ్వమని ప్రకాష్ రాజ్‌ని అడిగా.. ఆయన ఏం చేశాడంటే..

Brahmaji: అప్పుగా రూ. లక్ష ఇవ్వమని ప్రకాష్ రాజ్‌ని అడిగా.. ఆయన ఏం చేశాడంటే..

Brahmaji: ప్రపంచాన్ని చుట్టాలనే పిచ్చితో తన బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న డబ్బంతా ఖర్చు చేసి, చివరకు ప్రకాష్ రాజ్ దగ్గర అప్పు తీసుకున్న ఒక ఆసక్తికరమైన సంఘటనను నటుడు బ్రహ్మాజీ పంచుకున్నారు. ప్రయాణాల పట్ల ఆయనకున్న అమితమైన ఇష్టాన్ని గురించి ఇక్కడ చదవండి. 

1 Min read
Author : Pavithra D
Published : May 01 2026, 07:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యూరోప్ ట్రిప్:
Image Credit : Brahmaji\Twitter

యూరోప్ ట్రిప్:

తమ దగ్గర ఉన్న ఐదు లక్షల రూపాయలను ఖర్చు చేసి వెళ్ళిన యూరోప్ ట్రిప్ జ్ఞాపకాన్ని నటుడు బ్రహ్మాజీ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. స్విట్జర్లాండ్ అందాలను చూస్తూ తన భార్యతో కలిసి గడిపిన ఆ క్షణాలు వెలకట్టలేనివని అన్నారు. బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతున్నా ఆ అనుభవం ముందు అది చిన్నదే అని ఆయన పేర్కొన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రకాష్ రాజ్ తో స్నేహం:
Image Credit : Brahmaji\Twitter

ప్రకాష్ రాజ్ తో స్నేహం:

ఆపదలో ఆదుకున్న మిత్రుడు ప్రకాష్ రాజ్. అకౌంట్ లో డబ్బులు లేనప్పుడు కేవలం ఒక్క ఫోన్ కాల్ తో లక్ష రూపాయలు పంపిన ప్రకాష్ రాజ్ గొప్ప మనసును నటుడు బ్రహ్మాజీ గుర్తు చేసుకున్నారు. తమ మధ్య స్నేహం అలాంటిదని.. అతడు వెంటనే డబ్బులు అకౌంట్‌కు వేశాడన్నారు.

Related Articles

Related image1
Now Playing
Brahmaji Baapu Movie Trailer: బ్రహ్మాజీ సెటైర్లు, రానా పంచులు.. మామూలు ఫన్ కాదు | Asianet Telugu
Related image2
Brahmaji : పెళ్లై, కొడుకు ఉన్న మహిళతో బ్రహ్మాజీ లవ్.. వీరికి పెళ్లి చేసింది ఆ డైరెక్టరే.!
35
"ప్రపంచం మొత్తం చూసేయాలి"
Image Credit : Brahmaji\Twitter

"ప్రపంచం మొత్తం చూసేయాలి"

"ప్రపంచం మొత్తం చూసేయాలి" అనేదే తన జీవిత లక్ష్యం అని బ్రహ్మాజీ అన్నారు. డబ్బు సంపాదించడం దేనికైనా కావచ్చు, కానీ తనకు మాత్రం దానితో ప్రపంచం చుట్టేయాలని కోరుకుంటానని చెప్పుకొచ్చారు. ప్రయాణాల పిచ్చి తనకు ఒక రకమైన ఉత్సాహాన్ని నింపుతుందన్నారు.

45
భార్యతో కలిసి ప్రయాణ సన్నాహాలు:
Image Credit : Brahmaji\Twitter

భార్యతో కలిసి ప్రయాణ సన్నాహాలు:

ప్రయాణం అంటే తనకు, తన భార్యకు ఇద్దరికీ ఇష్టం అని.. ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ప్రపంచాన్ని చూడగలుగుతున్నానని బ్రహ్మాజీ చెప్పారు. ఆమె కూడా ఎప్పుడూ బ్యాగ్ సర్దుకుని సిద్ధంగానే ఉంటారన్నారు.

55
ట్రావెలే ప్యాషన్
Image Credit : Brahmaji\Twitter

ట్రావెలే ప్యాషన్

డబ్బులు లేకపోయినా ప్రకాష్ రాజ్ దగ్గర అప్పు అడిగిన విషయాన్ని ఎంతో నిజాయితీగా చెప్పారు బ్రహ్మాజీ. ప్రయాణాల పట్ల ఆయనకున్న ఆ ప్యాషన్, ఆయన మాటల్లో కనిపిస్తున్న ఆనందం మనం అర్ధం చేసుకోవచ్చు. సంపాదన కంటే అనుభవాలే ముఖ్యమని ఆయన మాటలు చెబుతున్నాయి.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
తెలుగు సినిమా
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan - Jr NTR: పవన్ నుంచి ఎన్టీఆర్ వరకు, లుక్స్ చూసి బంపర్ హిట్ అనుకున్నారు.. కానీ సినిమాలన్నీ అస్సాం
Recommended image2
Suhana Khan: వామ్మో.. సుహానా ఖాన్ డ్రెస్సుల ధరలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. లక్షల్లో కాస్ట్!
Recommended image3
Kavya Kalyanram:కీరవాణి కొడుకుతో రిలేషన్ షిప్ కన్ఫర్మ్ చేసిన బలగం నటి.. తమ్ముడి సినిమా నుంచే మొదలైందా ?
Related Stories
Recommended image1
Now Playing
Brahmaji Baapu Movie Trailer: బ్రహ్మాజీ సెటైర్లు, రానా పంచులు.. మామూలు ఫన్ కాదు | Asianet Telugu
Recommended image2
Brahmaji : పెళ్లై, కొడుకు ఉన్న మహిళతో బ్రహ్మాజీ లవ్.. వీరికి పెళ్లి చేసింది ఆ డైరెక్టరే.!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved