MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • అవకాశాల కోసం పడుకోవాల్సిందే, అది నాకు వరస్ట్ ఎక్స్పీరియన్స్.. ఉన్నది ఉన్నట్లు చెప్పేసిన కస్తూరి!

అవకాశాల కోసం పడుకోవాల్సిందే, అది నాకు వరస్ట్ ఎక్స్పీరియన్స్.. ఉన్నది ఉన్నట్లు చెప్పేసిన కస్తూరి!

గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి శంకర్ క్యాస్టింగ్ కౌచ్ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్న కస్తూరి తనకు ఎదురైన అనుభవాలు పంచుకుంది..   

1 Min read
Author : Sambi Reddy
Published : Apr 19 2024, 05:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Kasthuri Shankar

Kasthuri Shankar

చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది ఒప్పుకోవాల్సిన నిజం. స్టార్డం తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క అమ్మాయి ఏదో ఒక దశలో లైంగిక వేధింపులకు గురై ఉంటుంది. కానీ చాలా మంది దీన్ని ఒప్పుకోరు. అదృష్టం కొద్ది మాకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదు అంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని అమ్మాయి ప్రారంభంలో క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేయాల్సిందే. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Kasthuri Shankar

Kasthuri Shankar

తాజా ఇంటర్వ్యూలో కస్తూరి శంకర్ దీనిపై ఓపెన్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ... క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు నాకు చాలా ఉన్నాయి. గతంలో నేను వీటి గురించి మాట్లాడాను కూడాను. అందుకు ఒప్పుకోలేదని సినిమాల్లో నుండి తీసేశారు. ఎపిసోడ్స్ లేపేశారు. తెలుగులో అలాంటి అనుభవం లేదు. 

36

తమిళంలో చూశాను. మలయాళంలో అయితే వరస్ట్ ఎక్స్పీరియన్స్. అప్పటికి నాకు పెళ్లైంది. ఎలాగొలా బయటపడ్డాను. మలయాళంలో అది నా కమ్ బ్యాక్ మూవీ. అది ఒక పెద్ద ప్రాజెక్ట్. దానికి ఒప్పుకోలేదని తీసేశారు. ఇప్పుడు మలయాళ పరిశ్రమ బాగుంది. 


 

46
Kasthuri Shankar

Kasthuri Shankar

అన్నిరంగాల్లో ఈ తరహా అనుభవాలు అమ్మాయిలకు ఎదురవుతున్నాయి. అంతెందుకు ఒక బిల్డింగ్ కడుతుంటే... మేస్త్రికి కూలీకి మధ్య ఎఫైర్స్ ఉంటాయి. ప్రతిచోటా లైంగిక వేధింపులు తప్పవు. అయితే అందరూ అలాంటి వాళ్ళు కాదు. 

56

లంచం తీసుకునేవాళ్ళు ఉంటారు... తీసుకోని వాళ్ళు ఉంటారు. చిత్ర పరిశ్రమలో కూడా రెండు రకాల మనుషులు ఉంటారు. నాకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. అలా అని నేను పరిశ్రమను వదిలి వెళ్లిపోలేదు కదా. 80 సినిమాలు చేశాను. అందరూ చెడ్డవారు అయితే నేను చేయగలిగేదానిని కాదు కదా. 


 

66

ఇప్పటికీ నాకు అవకాశాలు వస్తున్నాయి. చెడు మంచి అన్ని చోట్లా ఉంటుంది. అందువలన చిత్ర పరిశ్రమను తప్పుబట్టడానికి వీల్లేదు. మనకు ఎదురైన అనుభవాలను ఎలా ఫేస్ చేశాం అనేదే ముఖ్యం... అని కస్తూరి అన్నారు. ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image2
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Recommended image3
CBFC: పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి సెంట్రల్ సెన్సార్ బోర్డులో కీలక పదవి.. సభ్యులుగా ప్రీతీ జింటా, పంకజ్ త్రిపాఠి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved