MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నన్ను తల్లిని చేసిందే వాడు, రష్మీ ముందు పచ్చిగా మాట్లాడుతూ నిజం ఒప్పుకున్న హైపర్ ఆది

నన్ను తల్లిని చేసిందే వాడు, రష్మీ ముందు పచ్చిగా మాట్లాడుతూ నిజం ఒప్పుకున్న హైపర్ ఆది

జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో కూడా ఇదే తరహా కామెడీ ఉంటోంది. ఎన్ని విమర్శలు వచ్చినా రష్మీ, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ లాంటి వాళ్ళు చేస్తున్న షోలకు ఆదరణ తగ్గడం లేదు.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Mar 19 2024, 06:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బుల్లితెరపై కామెడీ షోలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. జబర్దస్త్ వచ్చిన తర్వాత అనేక కామెడీ షోలు పుట్టుకొచ్చాయి. జబర్దస్త్ కమెడియన్లు చేస్తున్న కామెడీ కడుపుబ్బా నవ్విస్తోంది. అదే సమయంలో విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. వల్గారిటీ, డబుల్ మీనింగ్ కామెంట్స్, బాడీ షేమింగ్ ఎక్కువవుతోందనే విమర్శలు తరచుగా వింటూనే ఉన్నాం. 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో కూడా ఇదే తరహా కామెడీ ఉంటోంది. ఎన్ని విమర్శలు వచ్చినా రష్మీ, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ లాంటి వాళ్ళు చేస్తున్న షోలకు ఆదరణ తగ్గడం లేదు. ఒకప్పుడు సుడిగాలి సుధీర్, రష్మిని ముడిపెడుతూ కామెడీ స్కిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు సుడిగాలి సుధీర్ బుల్లితెరపై దూరమైనప్పటికీ ఆ తరహా పంచ్ లు పడుతూనే ఉన్నాయి. 

36

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హైపర్ ఆది.. రష్మీ కలసి కొన్ని వల్గర్ అనిపించే కామెంట్స్ చేశారు. లేటెస్ట్ గా హోలీ స్పెషల్ అంటూ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలయింది. రంగస్థలం మహేష్ పై కామెడీ పంచ్ లతో హైపర్ ఆది మొదలు పెట్టాడు. 

46

సలార్ చిత్రంలో రాజమన్నార్ పాత్రకి నన్ను అడిగారు తెలుసా అని మహేష్ అంటాడు. నువ్వు రాజమన్నార్ అన్నావు.. వాళ్ళు వెళ్లామన్నారు అంటగా అంటూ హైపర్ ఆది మహేష్ పరువు తీశాడు. ఆ తర్వాత రష్మీ, హైపర్ ఆది డబుల్ మీనింగ్ కామెడీ మొదలయింది. 

56

రష్మీ..హైపర్ ఆది ఎలాంటి వాడో గూగుల్ ని అడిగి తెలుసుకుందాం అని ప్రయత్నిస్తోంది. గూగుల్ తల్లిని హైపర్ ఆది ఎలాంటి వాడు అని అడుగుతుంది. నన్ను అందరూ గూగుల్ తల్లి అని అంటారు.. కానీ నన్ను తల్లిని చేసిందే వాడు అంటూ ఫోన్ లోనుంచి వాయిస్ వస్తుంది. దీనితో అంతా పగలబడి నవ్వేస్తారు. గూగుల్ తల్లినే తల్లిని చేశావా అని రష్మీ హైపర్ ఆదిని అడుగుతుంది. 

66

ఆ టైంలో నేను ఒకడితో తిరిగేవాడిని.. మీ వాడే వాడు.. వాడి వల్లే ఇదంతా అంటూ పరోక్షంగా హైపర్ ఆది సుడిగాలి సుధీర్ ని ఇరికించాడు. ఆ తర్వాత హైపర్ ఆది.. గూగుల్ తల్లిని ఇంద్రజ గురించి అడుగుతాడు. ఆమె ఇప్పుడే ఇలా ఉన్నారంటే.. ఆ వయసులో చించేసి ఉంటారు అని చెబుతుంది. హైపర్ ఆది వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: హేట్‌ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్‌ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్‌ సందేశం
Recommended image2
150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?
Recommended image3
Toxic: హాలీవుడ్‌లో టాక్సిక్ మంత్రం.. యశ్ మాటలకు ఫారెన్ మీడియా ఫిదా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved