అనసూయ వయసుపై హైపర్ ఆది పంచ్.. ముసలిదానివి అనడంతో మండిపోయిన యాంకర్

First Published Apr 2, 2021, 9:53 AM IST

జబర్దస్త్ లో హైపర్ అది పంచ్ ల పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆది నాన్ స్టాప్ పంచ్ లకి భారీ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అప్పుడప్పుడు ఆయన పంచ్ లు యాంకర్స్, జడ్జెస్ కి కూడా చెమటలు పట్టిస్తాయి.