- Home
- Entertainment
- పూనమ్ బజ్వా అదిరిపోయే అందాలు.. కలర్‌ఫుల్ లుక్‌లో టెంప్ట్ చేస్తున్న హాట్ హీరోయిన్.. వైరల్ ఫోటోలు
పూనమ్ బజ్వా అదిరిపోయే అందాలు.. కలర్‌ఫుల్ లుక్‌లో టెంప్ట్ చేస్తున్న హాట్ హీరోయిన్.. వైరల్ ఫోటోలు
హాట్ హీరోయిన్ పూనమ్ బజ్వా బోల్డ్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లకి షాకిస్తుంది. తాజాగా నయా లుక్‌లో కనువిందు చేస్తుంది. కొసిరి కొసిరి అందాలను వడ్డిస్తూ నెటిజన్లని ఊరిస్తుంది.

photo credit - instagram
పూనమ్ బజ్వా(Poonam Bajwa) హాట్ బాంబ్ లా తయారైంది. తన పిచ్చెక్కించే అందాలను చూపిస్తూ ఇటీవల పంచుకుంటున్న ఫోటో షూట్ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. నెటిజన్లకి కనువిందు చేస్తుంది. ఆమె పోటెత్తే అందాలను ఫిల్టర్ లేకుండా చూపిస్తూ మతిపోగొడుతుంది పూనమ్.
photo credit - instagram
తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న ఫోటోలను పంచుకుంది పూనమ్ బజ్వా(Poonam Bajwa Hot Photos). బ్రౌన్ కలర్ డ్రెస్ ధరించి సోఫాలో కూర్చొని కట్టిపడేస్తుంది. విభిన్నమైన ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ కట్టిపడేస్తుంది పూనమ్. ఆమె అందాలు ఇందులో ఓవర్‌లోడ్ అనేట్టుగా ఉండటం విశేషం.
photo credit - instagram
హాట్ అందాలతో పిచ్చెక్కించే ఈ భామ ఇప్పుడు క్యూట్‌నెస్ యాడ్ కావడంతో మరింత అందంగా కనిపిస్తుంది. చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఆమె నవ్వుతో చంపేస్తుంది. క్లాప్స్ తో హంట్ చేస్తుంది. మొత్తంగా నెటిజన్లకి ఎంగేజ్ చేస్తూ అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకుందని చెప్పొచ్చు.
photo credit - instagram
పూనమ్ బజ్వా మలయాళంలో `మెయిన్ హూమ్ మూసా` చిత్రంలో నటించింది. సురేష్ గోపీ హీరోగా రూపొందిన చిత్రమిది. ఇందులో పూనమ్ హీరోయిన్ గా నటించింది. జిబు జాకోబ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 30న విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా పూనమ్ పాల్గొని సందడి చేసింది.
photo credit - instagram
ప్రస్తుతంఈ అమ్మడి చేతిలో ఈ ఒక్క మూవీనే ఉంది. దీంతో గ్లామర్ విందుకి తెరలేపుతూ అవకాశాల కోసం హాట్ షో చేస్తుంది. అందాలను ఎరగా వేస్తుంది. మేకర్స్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. మరి ఆమె ప్రయత్నం ఫలిస్తుందా అనేది చూడాలి.
photo credit - instagram
పూనమ్ బజ్వా చాలా రోజులుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతి రోజు ఏదో ఒక అప్‌డేట్‌గానీ, గ్లామర్ ఫోటోలుగానీ పంచుకుంటూ అలరిస్తుంది. సోషల్ మీడియా ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. బోల్డ్ గా అందాలను చూపిస్తూ అందరి అటెన్షన్ తనవైపు తప్పుకుంటుంది.
photo credit - instagram
ప్రస్తుతం తన అప్‌కమింగ్ మలయాళ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పూనమ్ బజ్వా ఇలా అందంగా ముస్తాబై కనువిందు చేసింది. ఈవెంట్‌లోని ఫోటోలను పంచుకోగా అవి నెట్టింట చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.
photo credit - instagram
ప్రస్తుతం తన అప్‌కమింగ్ మలయాళ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పూనమ్ బజ్వా ఇలా అందంగా ముస్తాబై కనువిందు చేసింది. ఈవెంట్‌లోని ఫోటోలను పంచుకోగా అవి నెట్టింట చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.
photo credit - instagram
ప్రస్తుతం తన అప్‌కమింగ్ మలయాళ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పూనమ్ బజ్వా ఇలా అందంగా ముస్తాబై కనువిందు చేసింది. ఈవెంట్‌లోని ఫోటోలను పంచుకోగా అవి నెట్టింట చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.