- Home
- Entertainment
- మోకాళ్ళకు జాన పైకున్న గౌన్ వేసుకోని చీకట్లో తిరుగుతున్న రష్మీ... అందాలు దొంగిలించేరు జాగ్రత్త!
మోకాళ్ళకు జాన పైకున్న గౌన్ వేసుకోని చీకట్లో తిరుగుతున్న రష్మీ... అందాలు దొంగిలించేరు జాగ్రత్త!
హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియా యువరాణి అని చెప్పాలి. ఆమె సోషల్ మీడియా ఫ్యాన్స్ ఫోటోల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. తరచుగా రష్మీ చేసే ఫోటో షూట్స్ కి భారీ డిమాండ్ ఉంది.
19

రష్మీ తన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతాయి. లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్స్ వచ్చి చేరుతాయి. ఫ్యాన్స్ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని వారానికి రెండు మూడు ఫొటో షూట్స్ చేస్తారు రష్మీ.

29
బుల్లితెర వేదికల కోసం ముస్తాబయ్యే రష్మీ... తాను ధరించిన ట్రెండీ వేర్ లో ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు. రష్మీ ఫోటోలకు ప్రత్యేకంగా ఎదురుచూసే అభిమానులు చాలా మందే ఉన్నారు.

39
తాజాగా స్లీవ్ లెస్ షార్ట్ ఫ్రాక్ వేసుకొని సూపర్ హాట్ ఫోటో షూట్ చేశారు రష్మీ. మోకాళ్ళ పైనున్న రష్మీ షార్ట్ ఫ్రాక్ ఆమె గ్లామర్ ని మరింత పెంచేసింది.

49
డార్క్ థీమ్ లో రష్మీ సెక్సీ లుక్స్ తో ఆకట్టుకున్నారు. రష్మీకి ఈ రేంజ్ ఫాలోయింగ్ రావడానికి కారణం ఏమిటో ఆమె కిల్లింగ్ లుక్స్, షేకింగ్ పర్సనాలిటీ చూస్తే అర్థం అవుతుంది.

59
రష్మీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎప్పటి లాగే ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తూ.. తమ అభిమానం చాటుకుంటున్నారు.

69
ఇక జబర్ధస్త్, ఢీ వంటి భారీ పాప్యులారిటీ ఉన్న షోలకు యాంకర్ గా రష్మీ కొనసాగుతున్నారు. ఆ రెండు షోల్లో రష్మీ యాంకరింగ్, గ్లామర్ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.

79
అయితే వెండితెర ఆఫర్స్ మాత్రం రష్మీకి తగ్గాయి. గతంలో మాదిరి ఆమెకు వరుస ఆఫర్స్ రావడం లేదు. విజయాల శాతం తక్కువ కావడంతో రష్మీకి సినిమా అవకాశాలు తగ్గాయి.

89
దీనితో ఆమె తన లేటెస్ట్ చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ పై ఆశలు పెట్టుకుంది. నందు హీరోగా నటించిన ఈ మూవీలో రష్మీ డీ గ్లామర్ రోల్ చేశారు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

99
మరోవైపు రష్మీ టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో ఆయనకు జంటగా నటిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

Latest Videos