MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్యాంటు మరచి పబ్లిక్ లోకి వచ్చేసిన హాట్ యాంకర్ అనసూయ... బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో బటర్ ఫ్లై ఫోజులతో రచ్చ!

ప్యాంటు మరచి పబ్లిక్ లోకి వచ్చేసిన హాట్ యాంకర్ అనసూయ... బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో బటర్ ఫ్లై ఫోజులతో రచ్చ!

యాంకర్ కమ్ నటి అనసూయ(Anasuya) లేటెస్ట్ ఫోటో షూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన క్షణాల్లో ఫోటోలు పిచ్చ వైరల్ గా మారాయి. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 01 2021, 02:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కలిగిన ట్రెండీ వేర్ లో సూపర్ హాట్ గా దర్శనం ఇచ్చారు అమ్మడు. లేటెస్ట్ జబర్దస్త్ ఎపిసోడ్ కోసం అనసూయ ఈ రేంజ్ లో సిద్ధం అయ్యారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28


ఆ డ్రెస్ లో అనసూయ ప్యాంటు మరచి పబ్లిక్ లోకి వచ్చిన భావన కలుగుతుంది. ట్రెండీ డ్రెస్ ఆమెను మరింత సెక్సీగా మార్చేసింది. 


 

38

అనసూయ లేటెస్ట్ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. ఆమెపై ఉన్న అభిమానాన్ని, కామెంట్స్, లైక్స్ రూపంలో తెలియజేస్తున్నారు.
 

48

  ఇక అనసూయ కెరీర్ ప్రస్తుతం పీక్స్ లో ఉంది. ఆమె అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై బిజీగా ఉన్నారు. పలు బుల్లితెర షోలతో పాటు, సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. 

58

 కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ, రవితేజ ఖిలాడి చిత్రాల్లో అనసూయ నటిస్తున్నారు. ఇక ఇతర బాషలలో కూడా అనసూయ ఆఫర్స్ అందుకోవడం విశేషం.
 

68


 

తమిళంలో విజయ్ సేతుపతి చిత్రంలో నటిస్తున్న అనసూయ, మలయాళంలో మమ్ముట్టి మూవీలో ఓ కీలక రోల్స్ చేస్తున్నారు. 
 

78

వీటితో పాటు వెబ్ సిరీస్లు చేస్తూ కెరీర్ ని రేసు గుర్రంగా పరుగెత్తిస్తున్నారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం పుష్ప లో అనసూయ ఓ కీలక రోల్ చేస్తున్నారు. 

88

సుకుమార్ గత చిత్రం రంగస్థలంలో అనసూయ రంగమ్మత్త పాత్రలో అలరించారు. అదే తరహాలో అనసూయ పుష్పలో సైతం ప్రాధాన్యం ఉన్న పాత్రలో పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ చేయనున్నారని సమాచారం.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Deverakonda కెరీర్‌పై ఆందోళన చెందిన ఏకైక మహిళ ఎవరో తెలుసా?.. పెళ్లైన వెంటనే ఆమె సమాధి వద్దకు విజయ్‌, రష్మిక
Recommended image2
ప్రభాస్ నుంచి అల్లు అర్జున్ వరకు, బాక్సాఫీస్‌ను శాసించే 50 ఏళ్లలోపు టాప్ హీరోలు ఎవరంటే?
Recommended image3
Murali Mohan: ఆ హీరోయిన్ తో రెండో పెళ్లి అంటే జీవితం నాశనమే..హీరోకి నిర్మాత వార్నింగ్, భార్య రియాక్షన్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved