బాబోయ్‌ ఏంటా చూపు.. అనసూయ కంటిచూపుతోనే పడేసేలా ఉందిగా!

First Published Feb 25, 2021, 12:08 PM IST

హాట్‌ యాంకర్‌ అనసూయ తన గ్లామరస్‌ ఫోటోలతో పిచ్చెక్కిస్తుంది. తాజాగా పర్పుల్‌ కలర్‌ గౌన్‌లో వయ్యారాలు ఒలకబోసింది. ఇక ఆమె చూపులు ఉన్నాయి చూడూ.. కంటి చూపుతోనే కుర్రాళ్లని పడేసేలా ఉన్నాయని చెప్పొచ్చు. మత్తెక్కించే చూపులు అనసూయ హోయలు నెటిజన్లని పిచ్చెక్కిస్తున్నాయి.