MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సక్సెస్ పార్టీలో హనీ రోస్ తో బాలయ్య రచ్చ రచ్చ.. ఇద్దరూ రొమాంటిక్ గా డ్రింక్ చేస్తూ, దుమారం రేపుతున్న పిక్

సక్సెస్ పార్టీలో హనీ రోస్ తో బాలయ్య రచ్చ రచ్చ.. ఇద్దరూ రొమాంటిక్ గా డ్రింక్ చేస్తూ, దుమారం రేపుతున్న పిక్

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతికి విడుదలైంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 23 2023, 12:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతికి విడుదలైంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది.  బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. గోపీచంద్ బాలయ్యని ఫ్యాన్స్ కోరుకునే విధంగా పర్ఫెక్ట్ మాస్ అవతారంలో ప్రజెంట్ చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ మూవీ ఆశించిన సక్సెస్ సాధించడంతో నిర్మాతలు ఆదివారం రోజు విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకి వీరసింహా రెడ్డి చిత్ర యూనిట్ తో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, హను రాఘవపూడి, శివ నిర్వాణ లాంటి డైరెక్టర్స్.. యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ అతిథులుగా హాజరయ్యారు. 

36

సక్సెస్ వేడుకలో హీరోయిన్ హనీ రోజ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. తన గ్లామర్ తో మరోసారి అందరిని స్టన్ చేసింది. బ్లూ డ్రెస్ లో మిరిమిట్లు గొలిపే అందంతో కేక పెట్టించింది. అయితే విజయోత్సవ వేడుక తర్వాత వీరసింహారెడ్డి చిత్ర యూనిట్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో గెస్ట్ లు పాల్గొన్నారు. సక్సెస్ పార్టీలో బాలకృష్ణతో కలసి హనీ రోస్ డ్రింక్ చేస్తున్న పిక్ ప్రస్తుతం నెట్టింట దుమారం రేపుతోంది. 

46

చాలా రొమాంటిక్ గా వీరిద్దరూ షాంపైన్ డ్రింక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరూ చేతులు పెనవేసుకుని డ్రింక్ చేస్తున్న పిక్ వైరల్ అవుతోంది. బాలయ్య సక్సెస్ పార్టీని ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు అని ఫ్యాన్స్ అంటుండగా.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. 

56

బాలయ్యకి వ్యక్తిగత జీవితం ఉన్నపటికీ.. ఆయన సీనియర్ నటుడు మాత్రమే కాదు.. ఎమ్మెల్యే కూడా. దీనితో ఇలాంటి పార్టీ వ్యవహారాలు ఎంత సీక్రెట్ గ ఉంచుకుంటే అంత మంచిది అని విమర్శిస్తున్నారు. 

66

వీరసింహారెడ్డి చిత్రం బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ గా 70 కోట్ల వరకు షేర్ రాబట్టింది. ఈ చిత్రంలో హనీ రోజ్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. బాలయ్య మరదలిగా.. తల్లిగా నటనతో మెప్పించింది. ఆమె హాట్ ఫిజిక్ కుర్రాళ్లని కుదురుగా ఉండనీయడం లేదు. రానున్న రోజుల్లో హనీ రోస్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
నందమూరి బాలకృష్ణ
Latest Videos
Recommended Stories
Recommended image1
Kangana Ranaut Sarees: పార్లమెంట్ ఫ్యాషన్ అదుర్స్.. కంగనా బెస్ట్ శారీ లుక్స్ చూశారా?
Recommended image2
Objection My Lord Review: అబ్జెక్షన్‌ మై లార్డ్ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. శ్రీకాంత్‌ కోర్ట్ రూమ్‌ డ్రామా ఎలా ఉందంటే?
Recommended image3
కియారా అద్వాని నుంచి జాన్ వరకు పేర్లు మార్చుకున్న టాప్ 5 స్టార్స్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved