MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • 'నా పెట్టే తాళం' పాట వెనకున్న చరిత్ర ఏంటో తెలుసా.. ఎయిడ్స్ విజృంభిస్తున్న టైంలో ఆ విధంగా..

'నా పెట్టే తాళం' పాట వెనకున్న చరిత్ర ఏంటో తెలుసా.. ఎయిడ్స్ విజృంభిస్తున్న టైంలో ఆ విధంగా..

సెకండ్ హాఫ్ లో వచ్చే 'నా పెట్టె తాళం' సాంగ్ ఏమాత్రం ఉపయోగపడలేదు. పైగా విమర్శలు పెరిగాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ పాట గురించి బాగా చర్చ జరుగుతోంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 16 2023, 11:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ దారుణమైన డిజాస్టర్ దిశగా వెళుతోంది. డిసెంబర్ 8న రిలీజైన ఈ చిత్రం తొలి షో నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కామెడీ ప్రధాన బలంగా తెరకెక్కిన ఈ చిత్రం పై అటు నితిన్, ఇటు వక్కంతం వంశీ బోలెడు ఆశలు పెట్టుకున్నారు.  ఒకటి రెండు ఫన్నీ సీన్స్ తప్పితే రచయితగా వక్కంతం వంశీ మార్క్ ఎక్కడా కనిపించలేదు. ఇక దర్శకుడిగా తీవ్రంగా నిరాశపరిచారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ చిత్రంలో సెకండ్ హాఫ్ లో వచ్చే 'నా పెట్టె తాళం' సాంగ్ ఏమాత్రం ఉపయోగపడలేదు. పైగా విమర్శలు పెరిగాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ పాట గురించి బాగా చర్చ జరుగుతోంది. పల్సర్ బైక్ సాంగ్, గున్న గున్న మామిడి సాంగ్ తరహాలో పేలుతుంది  అనుకున్నారు కానీ అది జరగలేదు. 

 

36

అయితే ఈ పాటకి ఉన్న హిస్టరీ కారణంగా ప్రతి ఒక్కరూ ఈ సాంగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. కొన్ని ఆసక్తికర విషయాలు కూడా తెరపైకి వస్తున్నాయి. నా పెట్టె తాళం అనే పాట చాలా ఏళ్ల క్రితమే జానపద గీతంగా ప్రచారం పొందింది. క్రమంగా రికార్డింగ్ డ్యాన్స్ తరహా వేదికలపై ఈ  సాంగ్ ప్రదర్శించడంతో డబుల్ మీనింగ్ సాంగ్ గా మారిపోయింది. 

46

ఈ పాటకి ఉన్న పాపులారిటీ దృష్ట్యా ఇండియాలో ఎయిడ్స్ విజృంభిస్తున్న సమయంలో దీనిని ఉపయోగించారు. ఎయిడ్స్ అవేర్నెస్ క్యాంపెయినింగ్ లో ఈ పాటని వాడారట. క్రమంగా ఈ సాంగ్ పూర్తిగా అశ్లీల నాట్యాలకు ఉపయోగించదాంతో దీని రూపే మారిపోయింది. 

56

నితిన్ ఎక్స్ట్రా చిత్రంలో ఈ పాటకి డ్యాన్స్ చేసిన జబర్దస్త్ సత్య కూడా పదే పదే ఇదే విషయాని కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, దర్శకుడు వక్కంతంతో చర్చించినట్లు, భయపడినట్లు పేర్కొంది. ఈ పాట జనాల్లోకి వేరేలా వెళ్ళదు కదా అని తాను పదేపదే శేఖర్ మాస్టర్ ని అడిగినట్లు సత్య రీసెంట్ ఇంటర్వ్యూలో పేర్కొంది. అలా ఏమీ ఉందని హామీ ఇచ్చిన తర్వాతే తాను ఈ సాంగ్ కి పెర్ఫామ్ చేసినట్లు తెలిపింది. 

66

సినిమాల్లో ఈ పాటని వాడుకోవడం ఇదే తొలిసారి కాదు. 2007లో 'మన్మథరావుల కోసం' అనే చిత్రంలో కూడా ఈ పాటని ఉపయోగించారు. నితిన్ ఎక్స్ట్రా చిత్రం రిలీజ్ అయ్యాక ఆ సాంగ్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ పాటలోని కొన్ని డ్యాన్స్ మూమెంట్స్ ని కూడా ఎక్స్ట్రా చిత్రంలో ఉపయోగించారు. ఈ సాంగ్ కి అశ్లీల గీతం అనే ముద్ర పడిపోయింది. తనకి ఈ పాట గురించి షూటింగ్ ముందు రోజే తెలిసింది అని.. వామ్మో నేను ఈ సాంగ్ కి డ్యాన్స్ చేయాలా అనే భయంతో ఫ్యూజులు ఎగిరిపోయినట్లు సత్య పేర్కొంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranabaali: రియల్‌ కపుల్‌ రొమాన్స్ అదిరిపోయేలా ఏందయ్య సామీ.. రణబాలి మూవీ ఫస్ట్ సాంగ్‌ ఎలా ఉందంటే?
Recommended image2
జీవితంలో ఎంత క‌ష్ట‌మైనా రానీ.. ఒక్క‌సారి ఈ పాట వింటే మీ ఆలోచ‌న మార‌డం ఖాయం
Recommended image3
Rajeev Kanakala: అల్లు అర్జున్ మాట లెక్క చేయకుండా.. భారీగా నష్టపోయిన రాజీవ్ కనకాల, బన్ని ఏం చెప్పాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved