బిగ్ బాస్ 3: రాహుల్, హిమజ రొమాన్స్, శివజ్యోతి ఏడుపు!

First Published 19, Sep 2019, 8:03 AM

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా 59 ఎపిసోడ్‌లను పూర్తి చేసి బుధవారం నాటితో 60వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.

బిగ్ బాస్ కాలేజ్ టాస్క్ ఎపిసోడ్ బుధవారం నాడు కూడా కంటిన్యూ అయింది.

దీనిలో భాగంగా గాసిపాలజీ లెక్చరర్‌గా వ్యవహరించిన వితికా.. బిగ్‌బాస్‌లో గొడవలు ఎలా పెట్టాలనే దానిపై ఇంటిసభ్యులతో చర్చిస్తుంది. దీనికి శ్రీముఖి, పునర్నవి, రాహుల్‌ ఇచ్చిన సమాధానాలు అందరికీ నవ్వులు తెప్పిస్తోంది

అలానే గాసిప్ అంటే ఏంటి అని శివజ్యోతిని వితికా అడగడంతో.. ఆమె గాసిప్ అంటే.. అంటూ మొదలుపెట్టి పుకార్లు పుట్టించడం మేడమ్.. అంటూ చెబుతుంది. అంతేకాకుండా ‘వరుణ్ సందేశ్, వితికా బిగ్ బాస్ హౌస్‌లో రాత్రి లైట్లు బంద్ చేసిన తరువాత లోపల బిగ్ షీట్‌లో ఏమోనట అంటూ చేతిలో ఉన్న పెన్‌కి కేప్ పెడుతూ.. వితికా వరుణ్‌‌ని బాగా డబ్బులున్నాయనే చేసుకుందట’ అని తనదైన శైలిలో గాసిప్ అల్లేసింది శివజ్యోతి.

ఇక శివజ్యోతి తన ఆట తను ఆడకుండా.. ఎమోషనల్‌గా ఎదుటి వ్యక్తులపై డిపెండ్ అవుతున్నారని బాబా బాస్కర్ అనడంతో ఆమె తను ఎందుకు అలా బిహేవ్ చేయాల్సి వస్తుందో క్లియర్ గా వివరించింది. ఈ క్రమంలో ఆమె ఎమోషనల్ అయిపోయింది.

అనంతరం బాబా భాస్కర్ సీన్‌లోకి ఎంటరై శివజ్యోతికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. హౌస్‌లో ఒక్కొక్కరూ పోతూనే ఉంటారు.. వాళ్ల గురించి ఏడుస్తూ బాధపడుతూ మనల్ని మనం వీక్ చేసుకోకూడదు. స్ట్రాంగ్‌గా ఉండాలనే నేను చెప్పాను తప్ప. మరో ఉద్దేశం తనకు లేదన్నారు బాబా భాస్కర్.

అయితే అందరిముందు తన గురించి అలా మాట్లాడడం బాధ పెట్టిందని.. తనతో సెపరేట్ గా చెప్పి ఉంటే ఇంతగా బాధపడేదాన్ని కాదంటూ చెప్పుకొచ్చింది.

అనంతరం రెక్సోనా ప్రమోషన్స్ లో భాగంగా హౌస్ మేట్స్ ని చిన్న చిన్న యాడ్స్ మాదిరి పెర్ఫార్మన్స్ చేయమన్నారు. ఇందులో రాహుల్, హిమజలు చేసిన పెర్ఫార్మన్స్ జడ్జిలుగా వ్యవహరించిన వితికా, బాబా భాస్కర్ లకు నచ్చడంతో వారిని నెక్స్ట్ రౌండ్ కి పంపించారు. ఆ రౌండ్ ఇద్దరూ కలిసి ఓ రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేసి అందరినీ ఫిదా చేశారు.

loader