MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • లగేజ్ సర్దేసిన వంటలక్క పిల్లలు.. జ్వరంతో పడిపోయిన హిమకు డాక్టర్ బాబు వైద్యం?

లగేజ్ సర్దేసిన వంటలక్క పిల్లలు.. జ్వరంతో పడిపోయిన హిమకు డాక్టర్ బాబు వైద్యం?

బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీక దీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత 5 సంవత్సరాలుగా ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ సీరియల్ కు తెలుగు బుల్లితెర ప్రేక్షకులు బాగా అడిక్ట్ అయిపోయారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 13 2021, 02:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీక దీపం (karthika Deepam) సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత 5 సంవత్సరాలుగా ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ సీరియల్ కు తెలుగు బుల్లితెర ప్రేక్షకులు బాగా అడిక్ట్ అయిపోయారు. ఇక అలాంటి ఈరోజు ఎపిసోడ్ లో హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ఇక నిన్న ఎపిసోడ్ లో హిమ, సౌర్య (hima, Sourya) బస్తీకి వెళ్ళిపోదామని వంటలక్కను అడగడం ఆమె డాక్టర్ బాబు దగ్గర చెప్పడం అన్ని జరిగిపోతాయి. దీంతో ఈరోజు డాక్టర్ బాబు (doctor babu) ఆ విషయం గురించి బాధపడి కన్నీరుమున్నీరు అయిపోతాడు. నా పిల్లలు నా ముఖం చూడటానికి కూడా ఒప్పుకోవడం లేదంటూ కుమిలిపోతాడు. 
 

310

పిల్లలు అంటున్నారు అన్నాను కానీ.. మేము వెళ్తాము అనలేదు కదా డాక్టర్ బాబు అంటూ వంటలక్క చెప్తుంది. ఈ విషయానికి ఆదిత్య (adhithya) స్పందిస్తూ.. నా మాట విని అమెరికా వెళ్ళిపో అన్నయ్య.. అక్కడికి మోనిత (monitha) రాలేదు.. రావాలనుకున్న ఆమెకు జైలు ఆంక్షలు అడ్డొస్తాయ్ అంటూ చెప్పుకొస్తాడు ఆదిత్య.  
 

410

హిమా కొన్నిసార్లు మనం తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాం.. మనం ఆలోచించేది కరెక్ట్ కాదేమో అని సౌర్య (Sourya) చెప్పగా ఏం మాట్లాడుతున్నావ్.. మోనిత ఆంటీ అన్ని ప్రశ్నలు వేసిన డాడీ ఒక్క మాట కూడా తిరిగి చెప్పలేదంటే అదే కదా అర్ధం.. అని గట్టిగా చెప్తుంది హిమ(hima). 
 

510

అది విన్న సౌర్య.. ఇంతసేపు నేను అలా ఆలోచించలేకపోయాను.. నువ్వు అంటుంటే నాకు నిజమే అనిపిస్తోంది.. నాన్న నిజంగానే బ్యాడ్ బాయ్ అనిపిస్తోంది అని సౌర్య కూడా ఫిక్స్ అయిపోతుంది.. మరోవైపు రీ ఎంట్రీ ఇచ్చిన భాగ్యం (ardapavu Bagyam) మురళి కృష్ణతో సరసాలు ఆడుతూ సెటైర్లు వేస్తూ కాసేపు నవ్విస్తుంది అర్ధపావు భాగ్యం. 
 

610

మరోవైపు వంటలక్క ఇంట్లో విషయాలన్నింటిని జైల్లో ఉన్న మోనితకు అందిస్తుంది Priyamani. ఎవరో ఆదిత్య డాక్టర్ బాబుకు అమెరికా వెళ్లిపొమ్మని సలహా ఇస్తున్నాడు.. కుటుంబం కూడా అదే నిర్ణయం మీద ఉంది అని చెప్పడంతో మోనిత కోపంతో రగిలిపోతుంది. అంతేకాదు వాళ్ళని వెళ్లనివ్వకుండా ఎలా ఆపాలని ఆలోచనలో పడుతుంది. 
 

710

ఇక ఇది అంత ఇలా జరుగుతుంటే.. హిమ, సౌర్యలు లగేజ్ తీసుకుని బయటిికి వస్తారు.. వారణాసికి (varanasi) ఫోన్ చేసాం బస్తీకి వెళ్ళిపోతున్నాం అని వంటలక్కతో చెప్తారు దీంతో అది విన్న దీప వద్దు అనగా.. డాక్టర్ బాబు వచ్చి బ్రతిమిలాడుతాడుతాడు.. ఆ సిన్ చూస్తే ఎవరికైనా సరే కన్నీళ్లు వచ్చేస్తాయ్.. 
 

810

''ఎంట్రా ఈ నాన్నని వదిలి వెల్లిపోతున్నారా.. వద్దురా ప్లీజ్ అంటూ కర్తీక్ బాధగా అక్కడే కూలబడి.. మోకాళ్లపైన ఉండి.. చేతులు జోడించి వెళ్లొద్దు రా.. ఇంతకన్నా నేను ఎలా ప్రాధేయయడాలి అని వాపోతాడు డాక్టర్ బాబు (doctor Babu).. అది చుసిన వంటలక్క ఏంటి డాక్టర్ బాబు ఇది అంటుంది. 
 

910

వెంటనే పిల్లలని పదండి లోపలి నడవండి అని తుడుస్తూ తీసుకెళ్తుంది... అక్కడికి వచ్చిన ఆదిత్య.. మళ్ళి అమెరికాకు వెళ్లిపోండి అన్నయ్య అని అదే పాట పడుతాడు.. వదినని నేను ఒప్పిస్తా.. నువ్వు ఓకే అను అని అంటాడు.. అప్పుడే వంటలక్క (vantalakka) వచ్చి హిమకు జ్వరం వస్తుంది.. రండి అని డాక్టర్ బాబును పిలుస్తుంది.. 
 

1010

అంతలోపు డాక్టర్ బాబు, మోనిత కలుస్తారు అని విషపు మాటను హిమ మనసులో నాటుతుంది.. ఇంతలో ఎపిసోడ్ పూర్తవుతుంది.. మరి రేపటి ఎపిసోడ్ లో ఎలాంటి ట్విస్ట్ ఉంటుందో చూడాలి.. ఏది ఏమైనా కార్తీక దీపం (Karthika Deepam Serial) కొండెక్కకుండా తెలుగు ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తోందని సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

అమెరికాకు డాక్టర్ బాబు ఫ్యామిలీ.. ఫసక్ అంటూ మోహన్ బాబు డైలాగ్ వేసిన మోనిత?

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image3
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved