MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అమెరికాకు డాక్టర్ బాబు ఫ్యామిలీ.. ఫసక్ అంటూ మోహన్ బాబు డైలాగ్ వేసిన మోనిత?

అమెరికాకు డాక్టర్ బాబు ఫ్యామిలీ.. ఫసక్ అంటూ మోహన్ బాబు డైలాగ్ వేసిన మోనిత?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ మొదటి నుంచి మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. 

2 Min read
Sreeharsha Gopagani | Asianet News
Published : Oct 12 2021, 08:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ మొదటి నుంచి మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. తెలుగు ప్రేక్షకులకు ఈ సీరియల్ అలవాటుగా మారింది. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

212

ఎపిసోడ్ ప్రారంభంలోనే హిమా కార్తీక్ ను నిందిస్తుంది. కార్తీక్ హిమ కాళ్ళపై పడి నిజంగానే నేను ఏ తప్పు చెయ్యలేదని వేడుకుంటాడు. కానీ హిమ వినకుండా నువ్వు తప్పు చేసావ్ అంటూ చెప్పి వెళ్ళిపోతుంది. 
 

312

నెక్స్ట్ సిన్ లో.. జైల్లో ఉన్న మోనిత.. హిమకు నింపిన విషాన్ని గుర్తు చేసుకుంటూ నీ పని అయిపొయింది దీప అక్క నా కార్తీక్ తో మాట్లాడుతున్నప్పుడు హిమ వినింది దీపక్క అంటూ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ నవ్వుతుంది. 
 

412

బాంబుకు నిప్పు ఆస్పత్రిలో అంటించాను.. అది దీపక్క ఇంట్లో పేలిపోతుంది అంటూ నవ్వుతుంది. దీప నీ మనశాంతి అడ్రస్ లేకుండా పోతుంది.. నీ కొంపలో నా గురించే డిస్కషన్. కార్తీక్ నన్ను రెండో భార్యగా ఒప్పుకోవాల్సిందే ఫిక్స్ అయిపోండి దీపక్క. 
 

512

నెక్స్ట్ సిన్ లో... హిమా తిట్టడం గుర్తుచేసుకున్న కార్తీక్, అమ్మ సౌందర్య, భార్య దీప, తమ్ముడు ఆదిత్యతో నా పిల్లలు చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళు అయిపోయారు మమ్మి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు కార్తీక్. మోనిత ఆస్పత్రికి వచ్చినట్టు దీపకు ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నిస్తుంది  సౌందర్య. 
 

612

అప్పుడు కార్తీక్ మాట్లాడుతూ.. ఇంట్లో చెప్తే టెన్షన్ పడుతారు అని అంటున్నప్పుడే ఆదిత్య ఫైర్ అవుతాడు. ఈ తప్పే కొంప ముంచుతుంది.. ఆమె వచ్చినట్టు ఇంట్లో చెప్తే ఇంత సమస్య అయ్యేది కాదంటూ ఫైర్ అవుతాడు. 
 

712

నా మాట విని హిమా, సౌర్యకు జరిగిందంతా చెప్పేయ్యు అన్నయ్య అంటూ ఆదిత్య సలహా ఇస్తాడు. మోనిత ఆస్పత్రికే వచ్చిందంటే ఎక్కడికైనా రాగలదు ఆలోచించుకో డాక్టర్ బాబు అంటుంది. 
 

812

హిమాను కూల్ చెయ్యడానికి దీప ప్రయత్నిస్తే హిమా తిట్టిపోస్తుంది. ప్లేట్ కిందపడగానే హిమకు ఓ నీతి వ్యాక్యం చెప్తుంది.. ఆతర్వాత మళ్లీ బస్తీకి వెళ్లాలని ఆలోచిస్తుంది వంటలక్క. 
 

912

ఇక మోనిత ఆరోగ్యం బాలేదని, పెరోల్ పై బయటకు రావాలని అన్నివిధాలుగా ప్రయత్నిస్తుంది. హిమా ఆలోచనలతో డాక్టర్ బాబు కుంగిపోతాడు. సౌందర్య ఓదారుస్తుంది. ఇంకా ఇంట్లో ఉన్న మోనిత గుంటనక్క ప్రియమణి అన్ని వింటుంది. 
 

1012

అమెరికాకు వెళ్లిపొమ్మని ఆదిత్య కార్తీక్ కు సూచిస్తాడు. సౌందర్య ఒద్దు అని అంటే ఇంకో మంచి పరిష్కారం చెప్పు అంటూ సీరియస్ అవుతాడు.. ఈ ఇల్లు వదిలిపెట్టి బస్తీకి వెళదామని పిల్లలు అంటున్నారు డాక్టర్ బాబుకు చెప్తుంది. 
 

1112

అది విన్న డాక్టర్ బాబు షాక్ అవుతాడు. హిమను ఏం అనలేక పోతున్న అంటూ కన్నీళ్లు పెడుతుంది వంటలక్క. ఏంటి మమ్మి ఇది అంటూ కన్నీళ్లు పెడుతాడు డాక్టర్ బాబు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. 
 

1212

ఇక తరువాయి భాగంలో హిమా, సౌర్య లగేజ్ బ్యాగ్స్ తీసుకోని ఇంటి నుంచి బయలుదేరుతారు. వంటలక్క, డాక్టర్ బాబు షాక్ అయ్యి ఏంటమ్మా ఇది అని అడిగేందుకు వస్తే వంటలక్క వెనుక దాక్కుంటారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Raktha Sambandham Review : ఎన్టీఆర్, సావిత్రి.. అన్నా చెల్లెలుగా నటించే సాహసం ఎలా చేశారు? ఆడియన్స్ ను ఏడిపించిన మహానటి
Recommended image2
3 Roses 2 OTT Review: 3 రోజెస్‌ సీజన్‌ 2 రివ్యూ.. ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత బోల్డ్ సిరీస్‌ ఎలా ఉందంటే?
Recommended image3
అఖండ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..? బాలయ్య సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved