MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthik Deepam : శౌర్య మార్పు కోసం ఎదురుచూస్తానంటున్న హిమ.. ఆమెను తల్చుకొని కోపంతో రగిలిపోతున్న జ్వాల!

Karthik Deepam : శౌర్య మార్పు కోసం ఎదురుచూస్తానంటున్న హిమ.. ఆమెను తల్చుకొని కోపంతో రగిలిపోతున్న జ్వాల!

Karthik Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మరీ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

2 Min read
Author : Navya G
Published : Apr 09 2022, 08:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇక చాటుగా ఉండి సౌర్య (Sourya) మాటలు విన్న హిమ ఇంకా నీ కోపం తగ్గలేదా సౌర్య అని మనసులో అనుకోని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక హిమ (Hima) ఎందుకు వెళుతుందో సౌర్య కు ఏ మాత్రం అర్థం కాదు. ఇక ఇంటికి వెళ్ళిన హిమ వాళ్ల తల్లిదండ్రులు ఫోటోలు చూసుకుంటూ సౌర్య దొరికింది డాడీ అంటూ ఆనందంగా ఏడుస్తుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అదే క్రమంలో హిమ (Hima) మీ చావుకు నేనే కారణం అయ్యాను డాడీ అని అంటుంది. ఇక హిమ మనసులో నామీద కోపం తీసేయ్యడమే నా లక్ష్యం డాడీ అని ఏడుస్తూ ఉంటుంది. అంతేకాకుండా మేమిద్దరం ఎప్పటిలాగా కలిసుండాలని దీవించండి అని దీవించండి అని కార్తీక్ (Karthik) దీపల ఫోటోల వైపు చూస్తూ అడుగుతుంది.
 

36

ఇక తన కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసాను తన మార్పు కోసం ఎదురు చూడ లేనా అని హిమ (Hima) అనుకుంటుంది. మరోవైపు ఆనందరావ్ (Anand rao), సౌర్య లు స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్లగా సౌందర్య ను లోపలకి రావొద్దని స్వప్న ముఖం మీద చెప్పేస్తుంది.
 

46

ఇక అదే క్రమంలో నిరూపమ్ (Nirupam) వాళ్ల నానమ్మ తరపున మాట్లాడుతూ ఉండగా అంతగా నీకు చూడాలనిపిస్తే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్లి చూసి రా అని అంటుంది. మరోవైపు జ్వాలా (Jwala) ఇంటికి హిమ వెళ్లి నిన్ను చూడాలని పించింది వచ్చాను అని అంటుంది.
 

56

ఇక హిమ (Hima) ను ఇంద్రుడు చంద్రమ్మలు నీ పేరు ఏంటమ్మా అని అడుగుతారు. ఇక దాంతో హిమ పేరు చెప్పడానికి కొంత సందేహాస్తుంది. ఇక సౌర్య (Sourya)  కూడా నీ పేరు ఏంటో చెప్పు అని అడుగుతుంది. దాంతో హిమ సౌర్య చేతిని ప్రేమగా పట్టుకుంటుంది.
 

66

ఇక తరువాయి భాగంలో ఫ్యామిలీ మొత్తం భోజనం చేయడానికి కూర్చుంటారు. ఈ క్రమంలో సౌర్య (Sourya)  తింగరి నీకు ఏ కూర ఇష్టం అని అడుగుతుంది. దాంతో హిమ (Hima) దోసకాయ పచ్చడి అని అంటుంది. ఇక సౌర్య ఒక్క సారిగా కోపం పడుతుంది. ఆ తర్వాత హిమకు పోర పోయినట్లుగా ఉండగా సౌర్య నీళ్లు తాగిస్తుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
OG 2 Update: ఓజాస్ గంభీర మళ్ళీ వస్తున్నాడు..పవన్ కళ్యాణ్ ఓజీ 2 నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్
Recommended image2
Vijay Sangeetha Reunion: విజయ్-సంగీత మళ్లీ కలిశారా? వైరల్ అవుతున్న వార్తల వెనుక నిజమెంత?
Recommended image3
Peddi: తొలి 3 రోజులు కావాలనే పెద్దిపై నెగిటివిటీ పెంచారు..ఓ పెద్ద డైరెక్టర్ ఇదేం కర్మ అని ఫోన్ చేశాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved