ఏజ్ బార్ అయినా.. క్రేజ్ మారలేదు!

First Published 11, Mar 2019, 11:56 AM

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువనే చెప్పాలి. కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీ డికేడ్ పూర్తి చేసుకొని ఆశ్చర్యపరుస్తున్నారు. 

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువనే చెప్పాలి.  కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీ డికేడ్ పూర్తి  చేసుకొని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన అమ్మాయి క్లిక్ అయిందంటే వరుస  ఆఫర్లు ఆమె ముందు క్యూ కడతాయి. అలా ఇండస్ట్రీలో వరుస  అవకాశాలు దక్కించుకొని ముప్పై ఏళ్లు దాటినా ఇప్పటికీ అవకాశాలు  దక్కించుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు మన భామలు. మరి  వారెవరో చూద్దాం!

అనుష్క - 37

అనుష్క - 37

సమంత - 31

సమంత - 31

శ్రుతిహాసన్ - 33

శ్రుతిహాసన్ - 33

కాజల్ అగర్వాల్ - 33

కాజల్ అగర్వాల్ - 33

ఇలియానా - 31

ఇలియానా - 31

నయనతార - 34

నయనతార - 34

శ్రియా శరన్ - 36

శ్రియా శరన్ - 36

ప్రియమణి - 34

ప్రియమణి - 34

త్రిష - 35

త్రిష - 35

టబు - 47

టబు - 47

నర్గిస్ ఫక్రి - 37

నర్గిస్ ఫక్రి - 37

అమృతా రావు - 37

అమృతా రావు - 37

రైమా సేన్ - 39

రైమా సేన్ - 39

స్వాతి రెడ్డి - 32

స్వాతి రెడ్డి - 32