MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ బాబుతో సినిమా చేసి.. అడ్రెస్ లేకుండా పోయిన్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

మహేష్ బాబుతో సినిమా చేసి.. అడ్రెస్ లేకుండా పోయిన్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు గెలుపోటములు లెక్క చేయకుండా మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు మహేష్ బాబుతో సినిమా అంటే ఎంత స్టార్ హీరోయిన్ అయినా.. పరుగెత్తుకుంటూ రావల్సింది. అయితే మహేష్ తో సినిమా చేయడం వల్ల అడ్రెస్ లేకుండా పోయిన  ఓహీరోయిన్ ఉందని మీకు తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 13 2024, 05:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతున్నాడు  మహేష్ బాబు. నటశేఖరుడు కృష్ణ వారసత్వం తీసుకుని ఇండస్ట్రీకివచ్చిన మహేష్ బాబు. కృష్ణలా ఏడాదికి పది సినిమాలు మాత్రం చేయడంలేదు. మహేష్ బాబు ఏడాదికి ఒక్క సినిమా చేస్తూ.. ఆసినిమానే భారీ స్థాయిలో అందిస్తూ.. ఆడియన్స్ ను ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. 

Also Read: సూపర్ స్టార్ కృష్ణకు మాత్రమే సాధ్యమైన అరుదైన రికార్డ్, ఏ హీరో క్రాస్ చేయలేని ఘనత ఏంటంటే..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక మహేష్  కెరీర్‌లో అతడు నటించిన సినిమాలను చూసుకుంటే ఒక సినిమా హిట్ అయితే.. ఆ తర్వాత సినిమా ప్లాప్ అయ్యేది. ఆ తర్వాత ఒకటి హిట్టయితే రెండు ప్లాప్ అయ్యేవి. ఇలా మహేష్ సినీర్ కెరీర్ పడుతూ.. లేస్తూ.. కొనసాగేది. అయితే ఈ మధ్య మాత్రం  సినిమాల విషయంలో చాలా జాత్రగ్గగా ఉంటున్నాడు మహేష్.

వరుసగా హిట్ సిసిమాలు చేస్తున్నాడు.  అయితే చాలా గ్యాప్ తర్వాత మహేష్ బాబుకు వరుసగా దూకుడు, బిజినెస్‌మాన్, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలతో మూడు వరుస హిట్లు దక్కాయి.

ఆ తర్వాత మళ్లీ వ‌న్ నేనొక్కడినే, ఆగడు లాంటి రెండు డిజాస్టర్ సినిమాలు.. ఆ వెంటనే శ్రీమంతుడు హిట్టైనా.. స్పైడర్ మళ్ళి డిజాస్టర్ అయింది. మళ్ళీ భరత్ అనే నేను సినిమాతో హిట్ కొట్టాడు. ఇక మహర్షి, సరిలేరునీకెవ్వరు.. సర్కారువారి పాట, గుంటూరు కారం లాంటి సిసిమాలతో భారీ బ్లాక్ బస్టర్లు కాకపోయినా...ఓ మోస్తరు హిట్లు కొట్టాడు మహేష్. 

Also Read: కమల్ హాసన్ చెంప పగలగొట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

36

ఇక మహేష్ బాబు తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చాడు. ఆయతో సినిమా అంటేనే బాలీవుడ్ స్టార్స్ కూడా పోటీ పడుతారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం మహేష్ బాబుతో సినిమా చేసి అడ్రెస్ లేకుండాపోయిందని మీకు తెలుసా..? ఇంతకీ ఎవరా హీరోయిన్.. ఏంటా సినిమా..?  పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ అయిన తరువాత  మహేష్ బాబు గుణశేఖర్ డైరెక్షన్ లో చేసిన  సైనికుడు భారీ డిజాస్టర్ అయ్యింది. 
 

46

ఇక వెంటనే సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అతిధి సినిమా చేశారు మహేష్. అమితే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అమృత రావును తీసుకున్నారు. ఈసినిమాతోనే ఆమె టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. అయితే టీమ్ కు ఈ హీరోయిన్ పెద్దగా నచ్చలేదట. కాని అమృతరావు మహేష్‌కి తెగ నచ్చేసింది. కావాలని మహేష్ కోరుకోవడంతో పట్టుబట్టి అమృత రావ్‌ని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారట. 

56

ఇక మహేష్ బాబు సినిమా కావడంతో అటు అమృత కూడా బాలీవుడ్ లో ఛాన్స్ లు వచ్చినా వదిలేసుకుని ఎగిరి గంతేసి మరీ ఓకే చేసిందట. కాని ఈసినిమాలో మళ్ళీ ఆమె టాలీవుడ్ వైపు చూడకుండా అయ్యింది.  భారీ అంచనాల మధ్య  రిలీజ్ అయిన ఈ సినిమా సినిమా డిజాస్టర్ కావడంతో అమృతారావు మళ్ళీ కనిపించలేదు. బాలీవుడ్‌లో సూపర్ హిట్ సినిమాలు చేసింది అమృతరావు.  
 

66

వివాహాహ్ లాంటి ఎన్నో సూపర్ హిట్స్ సినిమాలు చేసింది. అక్కడ అమృతకు మంచి ఇమేజ్ ఉంది. కాని టాలీవుడ్ ఎంట్రీ ఇలా చేదు జ్ఞాపకం మిగల్చడంతో.. అమృతా రావుకు ఎవరు అవకాశాలు ఇవ్వలేదు.

అదే అతిధి సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఉంటే తెలుగులో కూడా అమృతకు మంచి మంచి అవకాశాలు వచ్చేయి. అలా మహేష్ ఫ‌స్ట్‌ ఛాన్స్ ఇచ్చిన ఆమెకు ఇక్కడ కాలం కలిసి రాలేదు. అలానే కృతీ సనన్ కూడా తెలుగులో నిలబడలేకపోయింది. కాని బాలీవుడ్ లో మాత్రం ఆమె స్టార్ హీరోయిన్ అయ్యింది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Youtube: 15 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్‌.. తండ్రి ప్రేమ‌ను ఇంత‌కంటే గొప్పగా వ‌ర్ణించగ‌ల‌మా
Recommended image2
Maheshbabu Reality: మహేష్‌ బాబు రియాలిటీ బయటపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. ఆయనతో వ్యవహారం అలా ఇలా ఉండదట
Recommended image3
Killer Movie Accident: ఎస్‌జే సూర్య సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం, ఒకరి మృతి.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved