MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది, ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు, వర్షం సినిమాపై త్రిష కామెంట్స్

ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది, ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు, వర్షం సినిమాపై త్రిష కామెంట్స్

ప్రభాస్ - త్రిష కాంబినేషన్ లో వర్షంమూవీ రిలీజ్ అయ్యి 18 ఏళ్ళు అవుతోంది. వర్షం రీరిలీజ్ తో పండగ చేసుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈక్రమంలో  త్రిషను మాత్రం ఎవరు పట్టించుకోలేదు. ఇక ఈమూవీ గురించి రీసెంట్ గా స్పందించింది త్రిష.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 14 2022, 12:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రభాస్ కెరీర్ ను మలుపుతిప్పిన సినిమా వర్షం. ఈ సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు ప్రభాస్. యంగ్ రెబల్ స్టార్ వర్షం సినిమా రిలీజ్ అయ్యి అప్పుడే 18 ఏళ్ళు అయిపోయింది. ఈ సందర్భంగా ఈ సినిమాను రీసెంట్ గా  రీ రిలీజ్‌ ,చేశారు మేకర్స్.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా క్లిప్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తెగ సందడి చేస్తున్నారు. ఈ క్లిప్స్ ను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. థియేటర్ల దగ్గర పండగ చేసుకుంటున్నారు. థియోటర్ లోపల ఈలలు గోలలతో సందడి వాతావరణం నెలకొంది.

36

ఇక తాజాగా ఈ సినిమా రీ రిలీజ్‌పై స్పందించింది హీరోయిన్ త్రిష. ఇన్‌స్టాలో స్పెషల్ గా పోస్ట్ పెట్టింది. నా తెలుగు సినిమా 18 ఏండ్ల తర్వాత మళ్లీ థియేటర్‌లలో రిలీజ్ అయ్యింది. . ఈ సినిమా నిన్న మొనన్ననే రిలీజ్ అయినట్టు అనిపిస్తుంది.  జీవితంలో కొన్ని సినిమాలు అలా ఉండిపోతాయి. ఆ సినిమాలు చిరకాలం నిలిచి ఉంటాయనేందుకు వర్షం సినిమా ఉదాహరణ అన్నారు. 
 

46
trisha

trisha

అంతే కాదు తన మొదటి సినిమా వర్షం అంటే  నాకెంతో ఇష్టం మంటుంది త్రిష. ఇప్పటిదాకా  వర్షం సినిమాను ఎన్నిసార్లు చూశామో లెక్కే లేదంటుంది బ్యూటీ. ఇంత ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉంది అంటోంది త్రిష.  మీ అభిమానమే నన్ను ఇప్పటికీ నాయికగా ముందుకు నడిపిస్తున్నది అంటూ పోస్ట్ చేసింది. 

56

శోభన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఎమ్ ఎస్ రాజు నిర్మించారు. అప్పట్లో ఈ మూవీ సంచలనం సృష్టించింది. ప్రేమికులకు ఆదర్శంగా నిలిచిందీ సినిమా. ఈ సినిమాను లీడ్ తీసుకుని బయట కూడా కొన్ని ప్రేమ కథలు ఇలానే నటిచాయి. 2004 సంక్రాంతికి రిలీజ్ అయిన వర్షం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రభాస్ కు స్టార్ డమ్ ను.. త్రిషకు టాలీవుడ్ లో వరుస అవకాశాలు సాధించి పెట్టింది సినిమా. 

66
ప్రభాస్‌తో..

ప్రభాస్‌తో..

వర్షం రీరిలీజ్ తో పండగ చేసుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈక్రమంలో  త్రిషను మాత్రం ఎవరు పట్టించుకోవడంలేదు. ఇక ఈమూవీ గురించి రీసెంట్ గా స్పందించింది త్రిష. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
OG 2 Update: ఓజాస్ గంభీర మళ్ళీ వస్తున్నాడు..పవన్ కళ్యాణ్ ఓజీ 2 నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్
Recommended image2
Vijay Sangeetha Reunion: విజయ్-సంగీత మళ్లీ కలిశారా? వైరల్ అవుతున్న వార్తల వెనుక నిజమెంత?
Recommended image3
Peddi: తొలి 3 రోజులు కావాలనే పెద్దిపై నెగిటివిటీ పెంచారు..ఓ పెద్ద డైరెక్టర్ ఇదేం కర్మ అని ఫోన్ చేశాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved