MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ట్రైబల్ లుక్ లో తమన్నా టెంప్టింగ్ హాట్ ఫోజెస్... టైట్ చోళీ ధరించి యద అందాలు ఎరగా వేస్తున్న మిల్కీ బ్యూటీ 

ట్రైబల్ లుక్ లో తమన్నా టెంప్టింగ్ హాట్ ఫోజెస్... టైట్ చోళీ ధరించి యద అందాలు ఎరగా వేస్తున్న మిల్కీ బ్యూటీ 

తాజాగా తమన్నా ట్రైబల్ డిజైన్ కలిగిన చోళీ లెహంగా ధరించి కనువిందు చేశారు. టైట్ చోళీలో యద అందాలు ఎరగా వేశారు. తమన్నా లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. 

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 29 2022, 04:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Tamannah Bhatia

Tamannah Bhatia


చేతి నిండా చిత్రాల్లో దూసుకుపోతుంది తమన్నా. ఆమె టాలీవుడ్ టు బాలీవుడ్ షేక్ చేస్తుంది. దశాబ్దన్నర కాలంగా తమన్నా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఉన్నారు. రెండు తరాల స్టార్స్ ని ఆమె కవర్ చేశారు. 
 

26
Tamannah Bhatia

Tamannah Bhatia

శ్రీ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నాకు హ్యాపీ డేస్, 100% లవ్ లాంటి చిత్రాలు బ్రేక్ ఇచ్చాయి. ఆమెకు ఫేమ్ స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి. స్టార్ అయ్యాక తమన్నా వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు.

36
Tamannah Bhatia

Tamannah Bhatia

ఆమెతో పాటు వెండితెరకు పరిచయమైన హీరోయిన్స్ తట్టాబుట్టా సర్దుకొని ఎప్పుడో వెళ్లిపోయారు. తమన్నా మాత్రం ఇప్పటికీ తన గ్లామర్ పవర్ చూపిస్తుంది. ప్రస్తుతం తమన్నా తెలుగులో గుర్తుందా శీతాకాలం, భోళా శంకర్ చిత్రాలు చేస్తున్నారు. 
 

46
Tamannah Bhatia

Tamannah Bhatia


భోళా శంకర్ మూవీలో చిరంజీవికి జంటగా మరోసారి జత కడుతున్నారు. గతంలో ఆమె సైరా నరసింహారెడ్డి మూవీలో చిరంజీవి రహస్య ప్రేయసి పాత్ర చేశారు. దర్శకుడు మెహర్ రమేష్ భోళా శంకర్ చిత్ర దర్శకుడు. వేదాళం రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లి పాత్ర చేస్తున్నారు.
 

56
Tamannah Bhatia

Tamannah Bhatia


మరోవైపు తమన్నా బాలీవుడ్ లో సత్తా చాటుతుంది. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన బబ్లీ బౌన్సర్ హాట్ స్టార్ లో నేరుగా విడుదల చేశారు. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే బోల్ చుడియాన్ అనే హిందీ చిత్రంలో తమన్నా నటిస్తున్నారు. 

66
Tamannah Bhatia

Tamannah Bhatia

ఇక కెరీర్ రేసు గుర్రంగా దూసుకుపోతుండగా తమన్నా సోషల్ మీడియాను కూడా వదలడం లేదు. వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తున్నారు. తాజాగా తమన్నా ట్రైబల్ డిజైన్ కలిగిన చోళీ లెహంగా ధరించి కనువిందు చేశారు. టైట్ చోళీలో యద అందాలు ఎరగా వేశారు. తమన్నా లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. లోక్మత్ మోస్ట్ స్టైలిష్ అవార్డు 2022 అందుకున్న తమన్నా... ఆ ఈవెంట్ కోసం ఇలా అద్భుతంగా తయారయ్యారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Jason Sanjay: తండ్రి పేరు తీసేశాడా? 'సిగ్మా' టైటిల్ కార్డ్‌లో జేసన్ సంజయ్ సంచలనం!
Recommended image2
Ustaad X Dhurandhar 2: ఉస్తాద్ కి పోటీగా ధురంధర్ 2 వస్తే జరిగేది ఇదేనా ? హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Recommended image3
Laya Mistake: లయ చేసిన బిగ్‌ మిస్టేక్‌ ఇదే, ఒక్క సినిమాతో కెరీర్‌ తలక్రిందులు.. అది తలచుకుని ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved